ఆషాఢం అమావాస్య వస్తుంది.. ఈ పనులు చేశారో.. మీ జీవితం నాశనమే
Samatha
11 July 2026
ఆషాఢం అమావాస్య వస్తుంది. హిందూ సంప్రదాయంలో ఆషాఢం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
ఆషాఢం
మరీ ముఖ్యంగా అన్ని అమావాస్యల్లో కెళ్లా ఆషాఢం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత
ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా పవర్ ఫుల్ అంటారు.
ఆషాఢం అమావాస్య
అందువలన ఎట్టి పరిస్థితుల్లో ఆషాఢం అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలే చేయకూడదంట. కాగా, ఆ రోజు ఏ పనులు చేయకూడదో చూద్దాం.
చేయకూడని పనులు
గోర్లు కట్ చేయడం. చాలా మంది గోర్లు కట్ చేస్తుంటారు. అయితే ఆషాఢం అమావాస్య రోజున అస్సలే గోర్లు కట్ చేయకూడదంట.
గోర్లు కట్ చేయడం
అదే విధంగా ఆషాఢం అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో జుట్టు కట్ చేయకూడదు. ఇది మీకు అనేక చిక్కులను తీసుకొస్తుం
ది.
జుట్టు కట్ చేయడం
అంతే కాకుండా, ఆషాఢం అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కొత్త బట్టలు ధరించకూడదు, ఇది మీపై చెడు ప్రభావం చూపుతుం
ది.
కొత్త బట్టలు
అలాగే అమావాస్య రోజున నూనెతో తల స్నానం చేయడం కూడా అస్సలే మంచిది కాదు, ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.
నూనె, తల స్నానం
ఈ ఆషాఢం అమావాస్య రోజున చీపురు కొనడం, బయట తిరగడం వంటి పనులు అస్సలే చేయకూడదని చెబుతున్నారు పండితులు.
చీపురు
మరిన్ని వెబ్ స్టోరీస్
బండలా ఉన్నా బక్కగ చేస్తుంది.. కొవ్వును కరిగించే సూపర్ సూప్ ఇదే!
ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఈ తప్పులు చేస్తే నష్టం మీకే!
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?