Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cleaning Hacks : మీ ఇంట్లోని స్విచ్ బోర్డులు మురికిగా, అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయా..? ఈ టూత్ పెస్టుతో క్లీన్ చేస్తే చాలు.. కొత్తగా మారిపోతాయి..

Clean a Dirty Switchboard: ఇంటి స్విచ్ బోర్డులు మురికిగా, అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి.ఇలా పరిశుభ్రత తొలిగించడం పెద్ద పని అని అనుకుంటాం. అలానే వదలివేస్తుంటాయి. అయితే ఈ చిట్కాలతో సులువుగా స్విచ్ బోర్డ్‌ను క్లీన్ చేవచ్చు.

Cleaning Hacks : మీ ఇంట్లోని స్విచ్ బోర్డులు మురికిగా, అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయా..? ఈ టూత్ పెస్టుతో క్లీన్ చేస్తే చాలు.. కొత్తగా మారిపోతాయి..
Clean A Dirty Switchboard
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 16, 2022 | 9:35 PM

ప్రతి వ్యక్తి తన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని అనుకుంటారు. దీని కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అది ఇంటి సోఫా అయినా లేదా ఏదైనా కిచెన్ వస్తువు అయినా, ప్రతిదీ దేదీప్యమానంగా ప్రకాశించాలా చూసుకోవాలి. ఇలా ఉంటే మీ ఇంటి అందాన్ని పెరుగుతుంది. కానీ మనలో చాలా మంది ఎలక్ట్రికల్ స్విచ్‌లు, స్విచ్ బోర్డులపై శ్రద్ధ పెట్టరు. అదే సమయంలో, స్విచ్ బోర్డ్ శుభ్రం చేయడానికి ప్రయత్నించే వారికి కూడా ఇది పెద్ద పని అవుతుంది. మీ ఇంట్లోని స్విచ్ బోర్డులు చాలా మురికిగా.. మరకలు పడి ఉంటే చింతించకండి. మీ స్విచ్ బోర్డు.. దాని బోర్డ్‌ను సరికొత్తగా మెరిసేలా చేయడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలను మనం తెలుసుకుందాం. 

కరెంట్ నిలివేసిన తర్వాతే..

ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువును శుభ్రపరిచేటప్పుడు ముందుగా స్విచ్ బోర్డ్‌కు పవర్ ఆపివేయాలని గుర్తుంచుకోండి. మీరు దీన్ని చేయకపోతే, మీరు విద్యుదాఘాతానికి గురవుతారు. అంతే కాకుండా విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత కుటుంబ సభ్యులకు తెలియజేసి, ఎవరూ అనుకోకుండా విద్యుత్ బోర్డును ఆన్ చేయకూడదని చెప్పండి. 

ఇవి కూడా చదవండి

టూత్‌పేస్ట్‌తో స్విచ్‌ని ప్రకాశవంతం చేయండి

స్విచ్ బోర్డ్‌ను శుభ్రం చేయడానికి..

  • ఎలక్ట్రికల్ స్విచ్, బోర్డ్‌ను శుభ్రం చేయడానికి, ముందుగా ఒక పాత్రలో అవసరమైన టూత్‌పేస్ట్‌ను తీసుకోండి. 
  • దీని తరువాత, దానికి 2 టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. 
  • ఇప్పుడు కొన్ని చుక్కల నీరు వేసి కలపాలి. 
  • స్విచ్ బోర్డ్‌పై పేస్ట్‌ మిశ్రమాన్ని అప్లై చేసి సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచండి. 
  • సుమారు 10 నిమిషాల తర్వాత, శుభ్రమైన గుడ్డ సహాయంతో స్విచ్ బోర్డ్‌ను రుద్దండి. 
  • ఈ హ్యాక్ మీ ఇంట్లోని అన్ని బోర్డులను ప్రకాశింపజేస్తుంది. 

మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో