Vaccination: కరోనా టీకా అపార్ట్మెంట్ వాసులకు అందుబాటులోకి తీసుకువస్తున్న సిటీ హాస్పిటల్స్.. ఎక్కడంటే?

కరోనా టీకా ప్రజాలందరికీ అందించే కార్యక్రమం వేగవంతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం 45 సంవత్సరాల వయసు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ వేసుకునే వీలు కల్పించింది.

Vaccination: కరోనా టీకా అపార్ట్మెంట్ వాసులకు అందుబాటులోకి తీసుకువస్తున్న సిటీ హాస్పిటల్స్.. ఎక్కడంటే?
Vaccination
Follow us

|

Updated on: Apr 04, 2021 | 12:15 PM

Vaccination: కరోనా టీకా ప్రజాలందరికీ అందించే కార్యక్రమం వేగవంతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం 45 సంవత్సరాల వయసు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ వేసుకునే వీలు కల్పించింది. దీంతో టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది హాస్పటల్ వరకూ పోలేక.. సమయం దొరకక వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో మీనా మేషాలు లెక్కపెడుతున్నారు.

అటువంటి వారికోసం బెంగళూరు లోని సిటీ హాస్పిటల్స్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరు మిర్రర్స్ కథనం ప్రకారం.. అపార్టుమెంటుల్లో నివసిస్తున్న వారు వ్యాక్సినేషన్ కోసం సిటీ హాస్పటల్ వారిని సంప్రదిస్తే ఆయా అపార్టుమెంట్లలోనే వారికి వ్యాక్సిన్ వేస్తారు. అయితే, దీనికి కొన్ని షరతులు ఉన్నాయి అవి ఏమిటంటే..

  • కోవిషీల్డ్ టీకా కోసం కనీసం పది అక్కడి నుంచి పదుల సంఖ్యలో వ్యాక్సిన్ వేయించుకునేవారు ఉండాలి. అదే కొవాక్సీన్  కోసం అయితే, కనీసం 20 అక్కడి నుంచి ఇరవైల సంఖ్యలో ఉండాలి.
  • అపార్ట్మెంట్ అసోసియేషన్ ద్వారా ఆసుపత్రిని సంప్రదించాలి.
  • టీకాలు వేయడానికి నిర్ణయించిన తేదీకి కనీసం 24 గంటల ముందుగా ఒక్కో డోసుకు 250 రూపాయల చొప్పున అవసరమైన టీకాలకు డబ్బు చెల్లించాలి.
  • అపార్ట్మెంట్ లో 10 X 10 అడుగుల విస్తీర్ణంలో ఉన్న నాలుగు గదులు ఆసుపత్రి సిబ్బంది కోసం కేటాయించాలి.
  • వైఫై సౌకర్యం కచ్చితంగా ఉండాలి.
  • వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే అపార్ట్మెంట్ వాళ్ళు వారం రోజుల ముందుగా ఆసుపత్రి తో డేట్ ఫిక్స్ చేసుకోవాలి .

ఇదేదో బాగుంది కదూ.. హైదరాబాద్ లోనూ అటువంటి ఏర్పాటు వస్తే బావుంటుంది అనిపిస్తోంది కదా.

Also Read: Benefits of Hot Water: పరిగడుపున వేడి నీరు తాగితే.. ఈ రోగాలకు చెక్ పెట్టవచ్చు తెలుసా..? అవి ఎంటంటే..

India Corona Cases Updates: దేశాన్ని వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్.. వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్.. తాజాగా ఎన్ని కేసులు నమోదుయ్యాయంటే..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు