Health Tips: బీపీ తగ్గినప్పుడల్లా ఇలా చేశారంటే మీరు సేఫ్‌! కాఫీ, మజ్జిగా, తులసి, అల్లం ఇంకా..

|

Apr 06, 2022 | 1:04 PM

బీపీ తక్కువగా ఉండేవారికి ఒక్కో్సారి హఠాత్తుగా కళ్లు చీకట్లు కమ్మి, అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. మెదడుకు తగినంత రక్త సరఫరా జరగకపోవడం వల్ల..

1 / 6
Home Remedies for Low Blood Pressure: బీపీ తక్కువగా ఉండేవారికి ఒక్కో్సారి హఠాత్తుగా కళ్లు చీకట్లు కమ్మి, అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. మెదడుకు తగినంత రక్త సరఫరా జరగకపోవడం వల్లనే. తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ (hypotension) అని కూడా అంటారు. దీని ప్రధాన లక్షణాలు మూర్ఛ, తల తిరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు, అలసట, వికారం లేదా వాంతులు, చేతులు లేదా పాదాలు చల్లగా అయిపోవడం, చెమటలు పట్టడం (sweating), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు.

2 / 6
ఇటువంటివారు ప్రతిరోజూ కాఫీ లేదా టీ కాఫీ తాగితే.. దీనిలోని కెఫిన్ రక్తపోటును పెంచడానికి పని చేస్తుంది. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే టీ లేదా కాఫీ తాగండి.

3 / 6
లెమన్ వాటర్ తాగడం వల్ల కూడా తక్కువ రక్తపోటు సమస్య దూరమవుతుంది. డీహైడ్రేషన్ కూడా బీపీ తక్కవవ్వడానికి కారణమవుతుంది. అందువల్ల తగినంత నీరు త్రాగాలి. నీళ్లకు కొంత నిమ్మరసం జోడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

4 / 6
వేసవి కాలంలో తప్పనిసరిగా మజ్జిగ తాగాలి. మీకు తక్కువ రక్తపోటు ఉన్నప్పుడల్లా మజ్జిగలో ఉప్పు, జీలకర్ర పొడి కలిపి తాగితే డీహైడ్రేషన్ సమస్యతో పాటు రక్తపోటు సమస్య కూడా దూరమవుతుంది.

5 / 6
తులసి ఆకులను నమలడం వల్ల రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. తులసిలో మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును సాధారణ స్థితికి గుణం కలిగి ఉంటాయి.

6 / 6
అల్లం ముక్కను నమలడం, దాల్చిన చెక్క పొడిని వేడి నీళ్లలో కలుపుకుని తాగడం, ఖర్జూరాన్ని పాలతో కలిపి తినడం వల్ల కూడా రక్తపోటును మామూలు స్థాయిలో ఉంచుకోవచ్చు. అలాగే రోజువారీ ఆహారంలో టమోటాలు, ఎండుద్రాక్ష, క్యారెట్ మొదలైనవి తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.