AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandruff: ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు స‌మ‌స్య త‌గ్గ‌ట్లేదా.? ఈ టిప్స్ పాటించండి.. మంచి ఫలితం ఉంటుంది.

Dandruff Home Remedies: చాలా మంది స‌హ‌జంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో చుండ్రు ఒక‌టి. కలుషిత నీరు, వాయు కాలుష్యం కార‌ణ‌మేదైనా చుండ్రు సాధార‌ణంగా మారిపోతోంది. ఎన్ని ర‌కాల షాంపూలు గ‌ట్రా వాడినా చుండ్రు స‌మ‌స్య నుంచి అంత సుల‌భంగా...

Dandruff: ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు స‌మ‌స్య త‌గ్గ‌ట్లేదా.? ఈ టిప్స్ పాటించండి.. మంచి ఫలితం ఉంటుంది.
Dandruff
Narender Vaitla
|

Updated on: Jun 20, 2021 | 6:28 AM

Share

Dandruff Home Remedies: చాలా మంది స‌హ‌జంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో చుండ్రు ఒక‌టి. కలుషిత నీరు, వాయు కాలుష్యం కార‌ణ‌మేదైనా చుండ్రు సాధార‌ణంగా మారిపోతోంది. ఎన్ని ర‌కాల షాంపూలు గ‌ట్రా వాడినా చుండ్రు స‌మ‌స్య నుంచి అంత సుల‌భంగా త‌గ్గ‌దు. అయితే కొన్ని స‌హ‌జ చిట్కాల‌తో చుండ్రుకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌నే విష‌యం మీకు తెలుసా? చుండ్రును త‌గ్గించే కొన్ని చిట్కాల‌పై ఓ లుక్కేయండి..

* కొబ్బ‌రి నూనెలో కొంచెం నిమ్మ‌ర‌సం క‌లిపి త‌ల‌కు అంటుకోవాలి. అనంత‌రం కొంతసేపు త‌ర్వాత త‌ల స్నానం చేయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే చుండ్రు నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

* షాంపూల‌కు దూరంగా ఉంటూ వారంలో క‌నీసం రెండు సార్లైనా కుంకుడుకాయ లేదా శీకాయ‌తో త‌ల స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చుండ్రుకు చెక్ పెట్టొచ్చు.

* వేడి నీటిలో నిమ్మ‌కాయ రసం పిండి త‌ల‌కు ప‌ట్టించి స్నానం చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

* గ‌స‌గ‌సాల‌ను మొత్త‌గా నూరి పేస్ట్‌లా తయారు చేసుకొని త‌ల‌కు ప‌ట్టించాలి. ఇలా చేసిన గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

* కొబ్బ‌రి నూనెలో క‌ర్పూరం క‌లుపుకుని వెంట్రుక‌ల‌కు బాగా ప‌ట్టించి అర‌గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేస్తే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

* మందార ఆకులు వెంట్రుక‌ల‌కు మేలు చేస్తుంద‌నే విష‌యం తెలిసిందే. కొన్ని మందార ఆకుల‌ను వేడి కొబ్బ‌రినూనెలో కలిపి తలకు రాసుకోవాలి. త‌ర్వాత కొంత సేప‌టికి త‌ల‌స్నానం చేయాలి. త‌ర‌చూ ఇలా చేస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది.

Also Read: Ayurveda-Turmiric Benefits: సర్వ గుణ సంపన్న ఔషధం పసుపు యొక్క అద్భుతమైన ఆయుర్వేద గుణాలు

Right Time to Drink Milk : పాలు తాగడానికి సరైన సమయం ఉంటుందా..? ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..!

Madhuri Dixit: యోగాసనాలవలన ఆరోగ్యప్రయోజనాలను వివరిస్తూ వీడియో షేర్ చేసిన మాధురీ దీక్షిత్

Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!