Anti Aging Fruits: ఈ పండ్లను తినండి.. నిత్యం నవయవ్వనంగా ఉండండి..!

Anti Aging Fruits: వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, రేఖలు రావడం మొదలవుతాయి. ఎక్కువ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం..

Anti Aging Fruits: ఈ పండ్లను తినండి.. నిత్యం నవయవ్వనంగా ఉండండి..!
Anti Aging
Follow us

|

Updated on: Jun 30, 2022 | 3:33 PM

Anti Aging Fruits: వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, రేఖలు రావడం మొదలవుతాయి. ఎక్కువ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోంది. ఇలాంటి సమస్య నుంచి బయట పడేందుకు, చర్మాన్ని అందంగా, యవ్వనంగా ఉంచడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అవకాడో: అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇది పొడి చర్మం సమస్యను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్లు సి, ఎ, బి, ఇ, కె, పొటాషియం ఉన్నాయి. ఇది మృతకణాలను తొలగిస్తుంది. దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతుంది.

బ్లూబెర్రీ: బ్లూబెర్రీ చాలా రుచికరమైన ఫలం. ఇందులో ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇది చర్మం వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో దోహదపడుతుంది. ఇందులో విటమిన్ సి, ఎ కూడా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. యవ్వనాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

బొప్పాయి: బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. దీన్ని అల్పాహారంలో తీసుకోవచ్చు. ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది ముడతలు, గీతలను తొలగించడానికి సహాయపడుతుంది.

దానిమ్మ: దానిమ్మలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అలాగే ప్యూనికాలాజిన్స్ అనే మూలకం ఉంటుంది. ఇది కొల్లాజెన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది ముఖంపై వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. దానిమ్మ పండును జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో