జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఓల్డ్ మలక్ పేట లో రీపోలింగ్.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో రీపోలింగ్‌ ప్రారంభమైంది. డివిజన్‌లో ఈ నెల 1న పోలింగ్‌ జరిగినప్పటికీ, గుర్తులు తారుమారు కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ను వాయిదావేసింది.

  • Anil kumar poka
  • Publish Date - 7:43 am, Thu, 3 December 20