రైతుల్లో అపోహలు కల్పిస్తున్నారు, బీజేపీపై కాంగ్రెస్ ఫైర్, మేం అన్నదాతలపక్షమే !

యూపీఏ హయాంలో తమ పార్టీ అనుసరించిన విధానంపై రైతుల్లో అపోహలు కల్పించే విధంగా బీజేపీ విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ పార్టీ నేత, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..

రైతుల్లో అపోహలు కల్పిస్తున్నారు, బీజేపీపై కాంగ్రెస్ ఫైర్, మేం  అన్నదాతలపక్షమే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 08, 2020 | 7:47 PM

యూపీఏ హయాంలో తమ పార్టీ అనుసరించిన విధానంపై రైతుల్లో అపోహలు కల్పించే విధంగా బీజేపీ విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ పార్టీ నేత, హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్నదాతలపట్ల తాము ఎప్పుడూ సానుకూల విధానాన్నే అనుసరించామన్నారు. ముఖ్యంగా కనీస మద్దతుధరపై తాము దృష్టి పెట్టామని, అందులో పేర్కొన్న ధర ఎన్డీయే కొత్త రైతు చట్టాల్లో లేదని అన్నారు. ఒకప్పుడు తాను చైర్మన్ గా ఉన్న కమిటీ ..రైతులు పండించే పంటలకు దగ్గరలోనే కొనుగోలు కేంద్రాలు ఉండాలని సిఫారసు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. (2010లో భూపేందర్ హర్యానా సీఎంగా ఉన్నారు). పంట ఉత్పత్తుల రవాణాపై పై గల అన్ని రకాల ఆంక్షలను మేం నాడు ఎత్తివేసాం..అంటూ ఆయన ఇందుకు సంబంధించిన నాటి కాపీని కూడా చూపారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా ఒకప్పుడు తను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాటి  ఢిల్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు రాసిలేఖ గురించి గుర్తు చేశారు. మీ రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టాన్ని సవరించాలని ఆ లేఖలో కోరానని అన్నారు.  ఈ సవరణలు అన్నదాతలకు ప్రయోజనం కలిగిస్తాయని సూచించానన్నారు.

రైతుల ఆందోళనను విపక్షాలు.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ..సమర్థిస్తూ ‘శోచనీయమైన ద్వంద్వ విధానాలను’ పాటిస్తోందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ఆరోపణపై వీరిలా స్పందించారు.

పొరపాటు కూడా మంచిదే.. ఇవి గింజలు కాదు దివ్యాస్త్రాలు..

కాంగ్రెస్‌ని టచ్ చేస్తే హైటెన్షన్ వైర్‌ని టచ్ చేసినట్టే: రేవంత్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.. బిలియనీర్లు కూడా ఆలోచిస్తాడు

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..

ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?

హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?

డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు

పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'

మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!