
పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేసే ముందు, మీ దరఖాస్తును ఋణదాతలు ఎలా అంచనా వేస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాల గురించి తెలుసుకోవడం వలన మీరు వాస్తవ ఆకాంక్షలను ఏర్పరచుకోవడానికి, ఆమోదం పొందే అవకాశాలను మెరుగుపరచుకోవడానికి మరింత సౌకర్యవంతంగా తిరిగిచెల్లించడానికి సహాయపడుతుంది. అలాగే పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం వలన మీరు నెలవారి తిరిగిచెల్లింపులను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. మీ బడ్జెట్‌కు అనుగుణమైన తిరిగిచెల్లింపు విధానాన్ని ఎంచుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్‌లోన్ అధిక ఋణ మొత్తాలు, త్వరిత ప్రాసెసింగ్, అనువైన తిరిగిచెల్లింపు, సులభమైన అర్హత పరిశీలనల విషయంలో మీకు పూర్తిగా సహకరిస్తుంది. తద్వారా మీరు ఋణం తీసుకునే ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా చేస్తుంది.
పర్సనల్ లోన్ అర్హత అనేది ఒక ఋణగ్రహీత ఋణాన్ని సౌకర్యవంతంగా తిరిగిచెల్లించగలరా? లేదా? అనే విషయాన్ని అంచనావేయడానికి ఋణదాతలు ఉపయోగించే పరిస్థితులు. ఈ పరిశీలనలు కేవలం అధికారిక ప్రక్రియలు మాత్రమే కాదు. అవి ఋణదాతలు ఋణాన్ని ఆమోదించే ముందు మీ ఆర్ధిక స్థిరత్వాన్ని, తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని, మొత్తం క్రెడిట్ ప్రవర్తనను అర్థంచేసుకోవడానికి సహాయపడతాయి. ఋణగ్రహీతలకు ఋణ నిర్వహణకు వీలుగానే ఉందని నిర్ధారించుకోవడానికి ఋణదాతల ఆదాయం, ఉపాధి స్థిరత్వం, ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ వంటి అంశాలను అంచనా వేస్తారు. మీరు ఒక పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాన్ని అర్థం చేసుకోవడం వలన మీరు అనవసరమైన తిరస్కరణలను ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. ఇది మీ ఆర్ధిక ప్రణాళికను మెరుగుపరుస్తుంది.
పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలు అనేక ఆర్ధిక అంశాలను ఉపయోగించి తయారు చేశారు. ప్రతి ఒక్కటి ఋణదాతకు తిరిగిచెల్లింపు సామర్థ్యం గురించి స్పష్టమైన అవగాహన ఇస్తుంది.
ఋణం తీసుకునేముందు, ఈఎంఐ మీ నెలవారి బడ్జెట్‌లో ఎలా ఇమిడిపోతుంది అని అర్థంచేసుకోవడం కూడా ముఖ్యమైన అంశమే. ఇక్కడే పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది. పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఈ క్రింది అంశాల ఆధారంగా మీ నెలవారి వాయిదాను అంచనా వేయుటలో సహాయపడే ఒక ఆన్లైన్ సాధనం.
మాన్యువల్ గా తిరిగిచెల్లింపులను లెక్కించే బదులు, మెరుగైన ఆర్ధిక ప్రణాళికకు సహాయపడే ఒక తక్షణ అంచనాను పొందగలుగుతారు.
ఉదాహరణకు సుదీర్ఘమైన కాలవ్యవధి మీ ఈఎంఐని తగ్గించవచ్చు. నెలవారి తిరిగిచెల్లింపును సులభతరం చేయవచ్చు. అలాగే స్వల్పకాలిక కాలవ్యవధి మీ ఈఎంఐని పెంచవచ్చు. కాని చెల్లించబడే మొత్తం వడ్డీని తగ్గిస్తుంది. రెండు పరిస్థితులను పోల్చి చూసుకోవడానికి కాలిక్యులేటర్ సహాయపడుతుంది.
పర్సనల్ లోన్ అర్హత ప్రమాణం, పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. వీటిని ఉపయోగించే ముందు ఋణగ్రహీతలు ఏ విధంగా సహాయపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఈ కారణం చేతనే ఋణం తీసుకునేముందు ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఒకేసారి అనేక ఆర్ధిక బాధ్యతలను నిర్వహించుకునేటప్పుడు ఇది చాలా అవసరం.
అనుకూలత, నిధులకు వేగవంతమైన ప్రాప్యత కొరకు, చూసే ఋణగ్రహీతల కొరకు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ వివిధ ఆర్ధిక అవసరాలకు సహకరించే ఫీచర్స్ ను అందిస్తుంది.
పర్సనల్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేసే ముందు వీటిని ఓసారి గమనించండి.
ఈ చర్యలు దరఖాస్తును సరళంగా, మరింత అవగాహన కలిగినదిగా చేయడంలో సహాయపడతాయి.
దరఖాస్తు చేసేముందు ఋణ అర్హతను అర్థంచేసుకోవడం అనేది మీ ఆర్ధిక సంసిద్ధతను అంచనా వేయుటకు సహాయపడితే, పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీ తిరిగిచెల్లింపును మరింత విశ్వాసముతో ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ రెండు కలిసి ఋణం తీసుకోవడాన్ని మరింత వ్యవస్థీకృతమైనదిగా, ఆచరణాత్మకమైనదిగా, కాలక్రమేణా నిర్వహించడానికి సులభతరం చేస్తాయి. పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాలు ఋణదాతలకు తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని అంచనా వేయటానికి, ఋణగ్రహీతలకు వారి ఆర్థిక స్థితిని అర్థంచేసుకోవడానికి సహాయపడుతుంది. ఇది బాధ్యతాయుతంగా ఋణం తీసుకోవడానికి ఒక పునాది. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్‌తో, అర్హులైన ఋణగ్రహీతలు అనువైన ఋణ మొత్తాలు, సౌకర్యవంతమైన తిరిగిచెల్లింపు ఎంపికలు, త్వరిత ఆమోదం, నామమాత్రపు డాక్యుమెంటేషన్, సులభమైన దరఖాస్తు ప్రక్రియ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.
మీ పర్సనల్ లోన్ అర్హత ప్రమాణాన్ని పరిశీలించి, ఈఎంఐని అంచనావేయండి. ఆ తర్వాత మీ ఆర్ధిక అవసరాలకు సరిపోయే బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయండి.