AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నటి విద్యుల్లేఖ

ప్రముఖ నటి విద్యుల్లేఖ రామన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. సంజయ్‌ అనే వ్యక్తితో గత నెలలో విద్యుల్లేఖ రోకా కార్యక్రమం జరిగింది

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నటి విద్యుల్లేఖ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 01, 2020 | 12:21 PM

Share

Vidyullekha Raman Roka: ప్రముఖ నటి విద్యుల్లేఖ రామన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. సంజయ్‌ అనే వ్యక్తితో గత నెలలో విద్యుల్లేఖ రోకా కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను విద్యుల్లేఖ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆగష్టు 26వ తేదీన మా ఇద్దరి రోకా కార్యక్రమం కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. మాస్క్‌లు పెట్టుకున్నాము. ఫొటోల కోసం తీసేశాము. ఎవరూ అడగక ముందే చెప్తున్నా. మా ఇద్దరికి అభినందనలు చెప్పిన అందరికీ ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు. ఇక విద్యుల్లేఖకు వరుణ్ తేజ్, ధన్య బాలకృష్ణన్, రాశిఖన్నా, పాయల్‌, నభా నటేష్ తదితరులు అభినందనలు తెలిపారు.

కాగా ప్రముఖ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖ 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి కమెడియన్‌గా మంచి పేరును సాధించుకున్నారు. ఇక విద్యుల్లేఖను పెళ్లాడబోతున్న సంజయ్‌కి డైటీషియన్‌గా మంచి పేరుంది. అలాగే సంజయ్‌ బిజినెస్‌మ్యాన్ అని సమాచారం. ఇక త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగనుంది. అలాగే పెళ్లి తరువాత విద్యుల్లేఖ సినిమాల్లో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

Read More:

కిమ్ సోదరి ఎక్కడ.. నెలరోజులుగా కనిపించని జాంగ్!

అవును మేమిద్దరం విడిపోయాం: సింగర్ నోయల్‌

https://www.instagram.com/p/CEj3l90HMdy/?utm_source=ig_embed

Follow Us
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి

బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే
బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి