టాక్సిక్ హాట్ సాంగ్ కి దుమ్ము రేగ్గొట్టిన.. ప్రియాంక జైన్..
వీడియో వైరల్
31-07-2026
Pic credit - Instagram
Phani Ch
ప్రెజెంట్ యూత్ కి ప్రియాంక జైన్ అంటే తెలియని వారుండరు. బిగ్ బాస్ సీజన్-7 తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకు
ంది.
జానకీ కలగనలేదు, మౌన రాగం వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై పాపులరిటీ తెచ్చుకుంది
ఇక ఆ తరువాత తెలుగు బిగ్ బాస్ సీజన్-7 హౌస్‌లోకి ప్రవేశించాక.. మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సీజన్ 7లో అందరికి వండి పెడుతూ.. సందడి చేస్తూ.. తన ఆటతో టాప్ 5లో నిలిచి అందరిని ఆకట్టుకుంది ప్రియాంక జైన్
బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది వారి ప్రేమ గురించి అందరికి చెప్పింది.
తాజాగా హాట్ టాపిక్ గా మారిన యష్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ లోని తబాహి అనే పాటకు శివకుమార్ డాన్స్ చేస్తూ ప్రియాంక జైన్ ఊహించని విధంగా గ్లామర్ షో చేసింది.
వీళ్ళిద్దరూ చేసిన సాంగ్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీరి మధ్య కెమిస్ట్రీ క్రేజీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా?
రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్