Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువే..

ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో యంగ్ హీరోల హవా కొనసాగుతుంది. కంటెంట్ ఉంటే చాలు కుర్ర హీరోలు సైతం బాక్సాఫీస్‏ను షేక్ చేస్తున్నారు.

Viral Photo: ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువే..
Actor
Follow us

|

Updated on: Mar 04, 2022 | 11:16 AM

ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో యంగ్ హీరోల హవా కొనసాగుతుంది. కంటెంట్ ఉంటే చాలు కుర్ర హీరోలు సైతం బాక్సాఫీస్‏ను షేక్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన యంగ్ హీరోస్…సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా.. తమకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా… వారికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మతి పోవాల్సిందే.. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.. ఒక్కసారిగా క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఓ యంగ్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పైన ఫోటోలో..డేర్ అండ్ డ్యాషింగ్‏గా నిల్చుని ఫోటోకు ఫోజిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా ? ఇటీవలే ఈ యంగ్ హీరో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించాడు. ఎవరో గుర్తుపట్టండి.. తను మరెవరో కాదు.. యంగ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దు.. నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా డీజే టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ యంగ్ హీరో నటనతో పాటు ఆటిట్యూడ్ కు యూత్ ఫిదా అయ్యారు. డీజే టిల్లు సినిమా మంచి అంచనాలు మధ్య విడులై సూపర్ హిట్ గా నిలిచింది.

Also Read: Suriya: కంఫర్ట్ జోన్‏లో ఉంటే ఎదుగుదలకు ఫుల్‏స్టాప్ పడ్డట్లే.. హీరో సూర్య షాకింగ్ కామెంట్స్..

Bigg Boss Non Stop: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూరెడ్డి.. ఎవరు సపోర్ట్ చేయలేదంటూ..

Aadavallu Meeku Joharlu Twitter Review: ప్రేక్షకులను మెప్పించిన శర్వానంద్.. ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఎలా ఉందంటే..

Director Thirumala Kishore: మహిళలు క్లాప్స్ కొట్టేలా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా వుంటుంది.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కామెంట్స్ వైరల్..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో