Folk Song: ఏం సాంగ్.. ఏం డాన్స్ భయ్యా..! మైండ్ లోనుంచి పోవడం లేదు..!! దుమ్ములేపుతున్న యూట్యూబ్ సాంగ్

ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలంగాణ పల్లె పాటలకు వచ్చే రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కొన్నాళ్లుగా మిలియన్ వ్యూస్ అందుకుంటూ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. పాటలోని పదాలు అర్థం కాకపోయినా నెట్టింట తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. విడుదలైన గంటల్లోనే మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి.

Folk Song: ఏం సాంగ్.. ఏం డాన్స్ భయ్యా..! మైండ్ లోనుంచి పోవడం లేదు..!! దుమ్ములేపుతున్న యూట్యూబ్ సాంగ్
Folk Song

Updated on: Feb 25, 2026 | 11:00 AM

సినిమా పాటలతో పాటు జానపద గీతాలు కూడా రీసెంట్ డేస్ లో బాగా పాపులర్ అవుతున్నాయి. నిజం చెప్పాలంటే సినిమా సాంగ్స్ కంటే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి ఫోక్ సాంగ్స్. దాంతో పాపులర్ అయినా సాంగ్స్ ను సినిమాల్లోనూ వాడేసుకుంటున్నారు. ఈ ఫోక్ సాంగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు దేశ విదేశాల్లోనూ ప్రజలను ఉర్రుతలూగిస్తున్నాయి జానపదగీతాలు. అలాగే యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఆ సాంగ్ వినిపిస్తూనే ఉంది.. ఫోక్ సాంగ్ అంటే టక్కున గుర్తొచ్చే సాంగ్ ఇది. ఆ సాంగ్ ఏంటంటే..

దయచేసి ఆ పాపను కాపాడండి.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన మంచు మనోజ్..

యూట్యూబ్ ఓపెన్ చేసి బెస్ట్ ఫోక్ సాంగ్స్ అని టైప్ చేస్తే ముందుగా వచ్చే సాంగ్ ఇదే.. అది “బావల్ల నా బావల్ల” సాంగ్. ఈ సాంగ్ వచ్చి దాదాపు ఆరేళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఈ సాంగ్ ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. ఈ సాంగ్ ను తిరుపతి మెట్ల రచించారు. సింగర్ శిరీష ఈ సాంగ్ ను ఆలపించింది. ఈ సాంగ్ దుమ్ములేపిందనే చెప్పాలి.. యూట్యూబ్ లో 121 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది ఈ సాంగ్.

Ram Charan: రామ్ చరణ్‌కు లవర్‌గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఎవరంటే

ఇప్పటికే ఈ పాటకు చాలా మంది డాన్స్ చేసి మెప్పించారు. ఫంక్షన్స్ లో, ఈవెంట్స్ లో ఈపాట తెగ వినిపిస్తుంది. ఓ అమ్మాయి తన ప్రియుడి కోసం తపన పడుతూ ఉన్న లిరిక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ లో ఈ పాట సెన్సేషన్ అయ్యింది. ఈ పాట పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

Mrunal Thakur: ఆ హీరో వల్లే నా జీవితం మారిపోయింది.. ఎమోషనల్ అయిన మృణాల్

బావల్ల నా బావల్ల సాంగ్ కు నాగ దుర్గ డాన్స్..

ఒరిజినల్ సాంగ్..

చేసింది రెండు సినిమాలే..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే 26ఏళ్లకే చనిపోయిన హీరో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us