Vijay Sethupathi : కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి.. తమిళనాడు సీఎం స్టాలిన్ కు రూ. 25 లక్షలు అందజేత

Vijay Sethupathi : తాజాగా దక్షిణాది నటుడు కోలీవుడ్ స్టార్ హీరో..విజయ్ సేతుపతి కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు.  విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ..

Vijay Sethupathi : కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి.. తమిళనాడు సీఎం స్టాలిన్ కు రూ. 25 లక్షలు అందజేత
Vijay Setupati
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2021 | 11:54 AM

Vijay Sethupathi : దేశంలో గత కొన్ని రోజులు సెకండ్ వేవ్ సృష్టించిన భీబత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ , ఢిల్లీ తెలుగురాష్ట్రాల పై తీవ్ర ప్రభావం చూపించింది. కొన్ని రోజుల పాటు భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది. అయితే దేశంలో కరోనా అడుగు పెట్టినప్పటి నుంచి సెలబ్రెటీలు ప్రజలకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వానికి సాయం అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణాది నటుడు కోలీవుడ్ స్టార్ హీరో..విజయ్ సేతుపతి కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు.  విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి  కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు రూ .25 లక్షలు అందించారు. నటుడు టిఎన్ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను సచివాలయంలో కలుసుకుని ఆ మొత్తానికి చెక్కును సమర్పించారు.

కోలీవుడ్, టాలీవుడు ల్లో వరస సినిమాలతో విజయ్ సేతుపతి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఉప్పెన వంటి సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు.. తాజాగా టాలీవుడ్ లో మరో సినిమా అవకాశం దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీలో విజయ సేతుపతి నటించాడనున్నాడట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువరించనున్నారట చిత్ర బృందం.

Also Read: కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా.. తోడులేకుండా పెరుగు రెడీ కావాలా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే