Tollywood: నాన్ తెలుగు హీరోలపైనే ఆ డైరెక్టర్ ఫోకస్.. ఈసారి మరో సూపర్ హిట్ ఖాయమే !
యాక్టర్ టూ డైరెక్టర్‌గా ట్రాన్స్‌ఫాం అయిన వెంకీ అట్లూరీ.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు హీరోలు కాకుండా.. నాన్ తెలుగు హీరోలతోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అప్పుడెప్పుడో.. నితిన్‌తో రంగ్ దే సినిమా చేసిన వెంకీ అట్లూరీ.. ఆ సినిమా తర్వాత ధనుష్ హీరోగా సార్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు కూడా..!
యాక్టర్ టూ డైరెక్టర్‌గా ట్రాన్స్‌ఫాం అయిన వెంకీ అట్లూరీ.. వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ తెలుగు హీరోలు కాకుండా.. నాన్ తెలుగు హీరోలతోనే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అప్పుడెప్పుడో.. నితిన్‌తో రంగ్ దే సినిమా చేసిన వెంకీ అట్లూరీ.. ఆ సినిమా తర్వాత ధనుష్ హీరోగా సార్ సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా తర్వాత ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు కూడా..! దీంతో ఈ డైరెక్టర్‌కు తెలుగు హీరోలు దొరకట్లేదా అనే కామెంట్ నెట్టింట ఫన్నీగా వస్తోంది. అది కాస్తా వైరల్ అవుతోంది.
Published on: Apr 11, 2024 09:24 PM
వైరల్ వీడియోలు
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..
