ఇప్పుడు నెట్టింట్లో హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోహీరోయిన్స్ రేర్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో ఉన్న సెలబ్రెటీలు ఎవరా ?అని గుర్తుపట్టేందుకు తెగ ట్రై చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట్లో సెలబ్రెటీస్ త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తుంది. తాజాగా ఓ చిన్నోడి ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. ఎవరో తెలుసుకుందామా..
పైన ఫోటోలో చక్కనైన నవ్వుతో తన అన్నయ్యతో కలిసి ఫోటోలకు ఫోజిలిస్తున్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఈ కుర్రాడే. అంతేకాదు… ఈ చిన్నోడికి ఇప్పుడు అమ్మాయిల్లో క్రేజ్ ఎక్కువే. ఎవరో గుర్తుపట్టారా ?.. మొదటి సినిమాతోనే నటన పరంగా ప్రశంసలు అందుకున్నాడు. త్వరలోనే తన లేటేస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ చిన్నోడు మరెవరో కాదండోయ్. మెగా హీరో వరుణ్ తేజ్. పదేళ్లకే బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి.. కంచె, ఫిదా వంటి సూపర్ హిట్ చిత్రాలతో సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు. ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన గని గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.
Also Read: Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?
Venkatesh: బాలకృష్ణ బాటలోనే వెంకటేష్.. రియాలిటీ షోకు హోస్ట్‌గా చేయనున్న వెంకీ ?
Ram Gopal Varma: మనసులో మాట చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్య ఒప్పుకుంటారా?
Krithi Shetty: ఆ స్టార్ హీరో రాసిన లెటర్‌ను ఫ్రేమ్ కట్టించుకున్న కృతి శెట్టి.. అతను ఎవరంటే..