Varsha Bollamma: కుందనపుబొమ్మలా మెరిసిన వర్ష బొల్లమ్మ.. అమ్మాయి డ్రస్ ధర ఎంతో తెలుసా..?
రీసెంట్గా బెల్లంకొండ సురేష్ చిన్న కోడుకు గణేష్ బాబు హీరోగా పరిచయమైన స్వాతిముత్యం సినిమాలో నటించింది వర్ష.
దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది వర్ష బొల్లమ్మ. ఈ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించింది వర్ష. ఈ సినిమా తర్వత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో చిన్న హీరోలకు జోడీగా నటి స్తుంది ఈ భామ. రీసెంట్గా బెల్లంకొండ సురేష్ చిన్న కోడుకు గణేష్ బాబు హీరోగా పరిచయమైన స్వాతిముత్యం సినిమాలో నటించింది వర్ష. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ వర్ష అందానికి, క్యూట్ నెస్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస ఆ సినిమాలతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో వర్ష చాలా అందంగా కనిపించింది. ఇక ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండటంతో కుర్రాళ్ళు కొంటె కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు వేసుకున్న డ్రస్ పై సర్వత్ర చర్చ జరుగుతోంది. వైలెట్ కలర్ డ్రస్ లో బుట్టబొమ్మలా ఉంది వర్ష. దాంతో ఈ డ్రస్ ధర తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు. వర్ష బొల్లమ్మ ధరించిన డ్రెస్ ఖరీదు అక్షరాలా 9500 రూపాయలు అని తెలుస్తోంది. జైరా బ్రాండ్ కు చెందిన డ్రెస్ ధరించిన వర్ష చాలా ముద్దుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది వర్ష. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఒకొక్క సినిమాకు కోటిరూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.