AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అత‌డి సోద‌రి…

హీరో ఉద‌య్ కిర‌ణ్ టాలీవుడ్ లో ఓ సెన్సేష‌న్. ఎంత త్వ‌ర‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడో, అంతో త్వ‌ర‌గా ప‌డిపోయాడు. చ‌నిపోయి ఆరేళ్లు అవుతోన్నా ఇప్ప‌టికీ అత‌ని మ‌ర‌ణం కూడా ఇప్ప‌టికీ ఓ మిస్ట‌రీనే. తాజాగా ఉద‌య్ సోద‌రి శ్రీదేవి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సినిమాలు ఉన్నా, లేక‌పోయినా త‌న త‌మ్ముడు కోటీశ్వ‌రుడే అని.. అత‌డు ఆర్థిక ప‌రిస్థితుల వ‌ల్ల సూసైడ్ చేసుకున్నాడ‌న్న వార్త‌ల‌ను ఆమె కొట్టిపారేసింది. వాళ్ల అమ్మ చ‌నిపోయేముందు 4 కేజీల బంగారం..100 […]

ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అత‌డి సోద‌రి...
Ram Naramaneni
|

Updated on: Apr 11, 2020 | 8:22 AM

Share

హీరో ఉద‌య్ కిర‌ణ్ టాలీవుడ్ లో ఓ సెన్సేష‌న్. ఎంత త్వ‌ర‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడో, అంతో త్వ‌ర‌గా ప‌డిపోయాడు. చ‌నిపోయి ఆరేళ్లు అవుతోన్నా ఇప్ప‌టికీ అత‌ని మ‌ర‌ణం కూడా ఇప్ప‌టికీ ఓ మిస్ట‌రీనే. తాజాగా ఉద‌య్ సోద‌రి శ్రీదేవి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. సినిమాలు ఉన్నా, లేక‌పోయినా త‌న త‌మ్ముడు కోటీశ్వ‌రుడే అని.. అత‌డు ఆర్థిక ప‌రిస్థితుల వ‌ల్ల సూసైడ్ చేసుకున్నాడ‌న్న వార్త‌ల‌ను ఆమె కొట్టిపారేసింది. వాళ్ల అమ్మ చ‌నిపోయేముందు 4 కేజీల బంగారం..100 కేజీల వెండితో పాటు మ‌రో మూడు ప్రాంతాల్లో విలువైన ఆస్తుల‌ను కూడా ఇచ్చిన‌ట్టు వెల్ల‌డించింది. ఉద‌య్ ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదంటూ..అత‌ని మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేసింది.

కాగా ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయాక..అత‌ని భార్య‌ విషిత అస‌లు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేద‌ట‌. ఆస్థుల‌ను కూడా ఆమే ఉంచుకుంది అంటూ శ్రీదేవి కీల‌క విష‌యాల‌ను బ‌య‌ట‌కు చెప్పారు. బంగారం, వెండి..ఇతర ఆస్తుల కూడా ఉద‌య్ భార్య విశిత ద‌గ్గ‌రే ఉన్న‌ట్టు శ్రీదేవి వెల్లడించారు. విశితను ఎన్నిసార్లు క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నించినా..ఏవో కుంటిసాకులు చెప్పి త‌ప్పించుకునేద‌ని..ఆమె ప్ర‌వ‌ర్త‌న ప‌లు అనుమానాలు దారితీస్తుంద‌ని ఉద‌య్ సోద‌రి వెల్ల‌డించారు. కాగా ఉద‌య్ చ‌నిపోయిన స‌మయంలో తీవ్ర భావోద్వేగాలు చెల‌రేగాయి. అనేక అనుమానాలు కూడా ముసిరాయి. వాటికి ఇప్ప‌టికీ స‌మాధానాలు దొర‌క‌లేదు. తాజాగా ఉద‌య్ అక్క శ్రీదేవి చేసిన వ్యాఖ్య‌లు అత‌డి ఫ్యాన్స్ లో కొత్త అనుమానాలు రేపాయి.

Follow Us
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
తొలి వన్డేలో ఘోర పరాజయం.. శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
బిగ్ బాస్ ఇంట్లో మినీ ఫ్యామిలీ వీక్.. ఏడ్చేసిన కంటెస్టెంట్స్..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
గంటల ప్రయాణం.. నిమిషాల్లో గమ్యం.. మారుతున్న ప్రయాణ ముఖచిత్రం..
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
IND vs WI 1st ODI: 5+2+4.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదిగో..?
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ఐక్యరాజ్యసమితిలో ట్రంప్‌కు ఇరాన్ ధీటైన కౌంటర్‌!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ప్రయాణికులు చెప్పినా వినని డ్రైవర్..ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఖరీదైన యాంటీ-డాండ్రఫ్ షాంపూలు వద్దు..ఇలా ఇంట్లోనే చుండ్రుకు చెక్!
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేస్తున్న నయనతార లేటేస్ట్ మూవీ..
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!
తప్పిపోయిన షిరో.. ఎట్టకేలకు 20 కి.మీ. దూరంలో ఆచూకీ లభ్యం..!