AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Celebrity Social Look: వరంగల్‏లో రాశీ ఖన్నా సందడి.. మహేష్ న్యూలుక్ సూపర్..

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా వరంగల్ లో సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన ఈ హీరోయిన్ పట్టు చీరలో పుత్తడి బొమ్మగా కనిపించింది. ఇక ఇటీవలే జవాన్ సినిమాతో ఫుల్ జోష్ మీదుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అటు బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంటూనే ప్రస్తుతం తన కొత్త బిజినెస్ 9SKIN బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం కంటిన్యూస్ యాడ్స్ చేస్తుంది. ఇక బర్త్ డే గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

Celebrity Social Look: వరంగల్‏లో రాశీ ఖన్నా సందడి.. మహేష్ న్యూలుక్ సూపర్..
Celebrity Social Look
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2023 | 7:11 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్త లుక్ లో కనిపించారు. సూపర్ స్టార్ న్యూలుక్ అదిరిపోయింది. ఇక టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా వరంగల్ లో సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వచ్చిన ఈ హీరోయిన్ పట్టు చీరలో పుత్తడి బొమ్మగా కనిపించింది. ఇక ఇటీవలే జవాన్ సినిమాతో ఫుల్ జోష్ మీదుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. అటు బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంటూనే ప్రస్తుతం తన కొత్త బిజినెస్ 9SKIN బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతుంది. ఈ చర్మ సంరక్షణ ఉత్పత్తుల ప్రమోషన్స్ కోసం కంటిన్యూస్ యాడ్స్ చేస్తుంది. ఇక బర్త్ డే గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎప్పుడూ క్రేజీ పిక్స్ షేర్ చేసే మీనాక్షి.. ఇప్పుడు ఫుడ్డీగా మారిపోయింది.

మహేష్ బాబు న్యూలుక్..

ఇవి కూడా చదవండి

పట్టుచీరలో రాశీ ఖన్నా..

మీనాక్షి చౌదరీ లేటేస్ట్ ఫోటోస్..

దివ్యభారతి బ్యూటీఫుల్ పిక్స్..

అదితి రావు హైదరీ బ్లాక్ షాడో పిక్స్..

అనిక సురేంద్రన్ అందమైన ఫోటోస్..

నయనతార క్రేజీ లుక్స్..

రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోస్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us