Celebrity Social Look: మరింత అందంగా త్రిష.. వెడ్డింగ్‏లో కీర్తి సందడి.. తమన్నా గోల్డెన్ మెరుపులు..

త్రిష మరింత అందంగా కనిపిస్తుంది. ఇక కీర్తి సురేష్ పెళ్లి సందడి చేస్తుంది. అలాగే పట్టు చీరలో యాంకర్ అనసూయ షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి. టాలీవుడ్ బ్యూటీ మృణాళిని రవి చీరకట్టులో అద్భుతంగా కనిపించింది. ఎల్లో ప్రింటెడ్ అనార్కలి డ్రెస్ లో శ్రీలీల ఫోజులు.. బ్లాక్ డ్రెస్ స్లీవ్ డ్రెస్ లో మైండ్ బ్లాంక్ ఫోజులతో రచ్చ చేసింది జాన్వీ కపూర్. అలాగే తమన్నా గోల్డెన్ మెరుపులు.. రాశీ ఖన్నా క్యూట్ వీడియో వైరలవుతున్నాయి.

Celebrity Social Look: మరింత అందంగా త్రిష.. వెడ్డింగ్‏లో కీర్తి సందడి.. తమన్నా గోల్డెన్ మెరుపులు..
Celebrity Social Look

Updated on: Oct 14, 2023 | 7:22 PM

నిత్యం సోషల్ మీడియాలో సినీతారలు చేసే సందడి తెలిసిందే. ప్రస్తుతం లియో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది త్రిష. ఈ సినిమా లొకేషన్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోస్ పంచుకుంది. అందులో త్రిష మరింత అందంగా కనిపిస్తుంది. ఇక కీర్తి సురేష్ పెళ్లి సందడి చేస్తుంది. అలాగే పట్టు చీరలో యాంకర్ అనసూయ షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి. టాలీవుడ్ బ్యూటీ మృణాళిని రవి చీరకట్టులో అద్భుతంగా కనిపించింది. ఎల్లో ప్రింటెడ్ అనార్కలి డ్రెస్ లో శ్రీలీల ఫోజులు.. బ్లాక్ డ్రెస్ స్లీవ్ డ్రెస్ లో మైండ్ బ్లాంక్ ఫోజులతో రచ్చ చేసింది జాన్వీ కపూర్. అలాగే తమన్నా గోల్డెన్ మెరుపులు.. రాశీ ఖన్నా క్యూట్ వీడియో వైరలవుతున్నాయి. శనివారం మన సినీతారలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి.

అందంగా త్రిష..

జాన్వీ కపూర్ మైండ్ బ్లాక్ ఫోజులు..

శ్రీలీల తళుకులు..

తమన్నా మెరుపులు..

పట్టుచీరలో అనసూయ..

వెడ్డింగ్ లో కీర్తి సురేష్..

ఓరచూపులతో మృణాళిని రవి..

లంగావోణిలో అరియానా..

రాశీ ఖన్నా క్యూట్ వీడియో..

అల్లు స్నేహా రెడ్డి మిర్రర్ సెల్ఫీ..

కాజల్ లేటేస్ట్ ఫోటోస్..

బెంగాలీ ట్రెడిషన్ లుక్ లో మౌనీ రాయ్..

ఐశ్వర్య మీనన్ లేటేస్ట్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.