Tollywood : సినిమా షూటింగ్‌లపై బిగ్‌ అప్‌డేట్‌.. ఇవాళ క్లారిటీ వచ్చేనా..?

సినిమా షూటింగ్‌లపై బిగ్‌ అప్‌డేట్‌ ఇది. 18 రోజులుగా నిలిచిన మూవీ షూటింగ్‌లపై ఇవాళ క్లారిటీవచ్చే అవకాశముంది. సినిమా షూటింగ్‌ల పునఃప్రారంభంపై, సినీపరిశ్రమ సమస్యలపై..

Tollywood : సినిమా షూటింగ్‌లపై బిగ్‌ అప్‌డేట్‌.. ఇవాళ క్లారిటీ వచ్చేనా..?
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 18, 2022 | 5:27 PM

సినిమా షూటింగ్‌లపై బిగ్‌ అప్‌డేట్‌ ఇది. 18 రోజులుగా నిలిచిన మూవీ షూటింగ్‌లపై ఇవాళ క్లారిటీవచ్చే అవకాశముంది. సినిమా షూటింగ్‌ల పునఃప్రారంభంపై, సినీపరిశ్రమ సమస్యలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు ఫిలిం ఛాంబర్‌ సభ్యులు..అయితే ఆగస్టు 1 నుంచి నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లను ఈ నెల 22 నుంచి ప్రారంభించేందుకు నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఈనెల తొలివారంలో జరిగిన సమావేశంలో‌ ఓటీటీ, టిక్కెట్‌ ధరలు, విపిఎఫ్‌ ఛార్జీలు, నిర్మాణ వ్యయంపై చర్చించారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ల రెమ్యూనరేషన్‌పై చర్చించారు ఫిలిం ఛాంబర్‌ సభ్యులు. డైలీ పేమెంట్‌ ఆర్టిస్ట్‌లు, ఆర్టిస్ట్‌ల స్టాఫ్‌ ఖర్చులు తదితర అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే