Celebrity Social Look: రోహిత్ శర్మతో వెంకీ మామా.. పవర్ స్టార్ పాటకు ప్రియాంక స్టెప్పులు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటకు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ స్టెప్పులేసింది. ఇక బ్లాక్ డ్రెస్ లో తమన్నా, శ్రుతి హాసన్ స్టెప్పులేస్తుండగా.. అలాగే.. టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మను కలిసిన వెంకటేశ్...టీమిండియా టీంకు శుభాకాంక్షలు తెలిపారు. మాల్దీవ్స్ లో సోనాల్ చౌహన్ ఎంజాయ్ చేస్తుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్, కోలీవుడ్ తారల లేటేస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్ పై ఓ లుక్కెద్దామా.

Celebrity Social Look: రోహిత్ శర్మతో వెంకీ మామా.. పవర్ స్టార్ పాటకు ప్రియాంక స్టెప్పులు..
Celebrity Social Look

Updated on: Sep 17, 2023 | 6:49 PM

సోషల్ మీడియాలో సినీతారలు నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటకు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ స్టెప్పులేసింది. ఇక బ్లాక్ డ్రెస్ లో తమన్నా, శ్రుతి హాసన్ స్టెప్పులేస్తుండగా.. అలాగే.. టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మను కలిసిన వెంకటేశ్…టీమిండియా టీంకు శుభాకాంక్షలు తెలిపారు. మాల్దీవ్స్ లో సోనాల్ చౌహన్ ఎంజాయ్ చేస్తుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్, కోలీవుడ్ తారల లేటేస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్ పై ఓ లుక్కెద్దామా.

రోహిత్ శర్మతో వెంకటేష్..

బ్లాక్ డ్రెస్ లో శ్రుతి హాసన్ ఫోజులు..

బ్లాక్ డ్రెస్ లో తమన్నా..

వైట్ డ్రెస్ లో ఐశ్వర్య రాజేష్..

అమలా పాల్ లేటేస్ట్ ఫోటోస్..

మతిపోగొడుతోన్న శివాత్మిక…

ఇషా రెబ్బా న్యూలుక్..

ఎర్ర చీరలో అందాల సదా..

మీనాక్షి చౌదరీ లేటేస్ట్ ఫోటోస్..

బిగ్ బాస్ దివి గ్లామర్ ట్రీట్..

మాల్దీవ్స్ లో సోనాల్ చౌహాన్..

పవర్ స్టార్ పాటకు ప్రియాంక స్టెప్పులు..

అందాల నిధి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.