దేశమంతా దీపావళి సంబరాలు మిన్నంటాయి. ప్రజలు ఘనంగా దీపావళిని జరుపుకున్నారు. సినీ సెలబ్రెటీలు కూడా దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సోషల్ మీడియాలో ముద్దుగుమ్మలు యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉండే ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేషన్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వయ్యారి భామ వర్ష బొల్లమ్మ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ బ్యూటీ దీపావళి సందర్భంగా అందమైన ఫోటోలు షేర్ చేసింది. వర్షతో పాటు మరికొంతమంది తమ బ్యూటీ ఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..