దుమ్మురేపిన అందాల భామలు.. దెబ్బకు సోషల్ మీడియా షేక్

సినీ సెలబ్రెటీలు సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. హీరోలు ఎక్స్(ట్విట్టర్)లో బిజీగా ఉంటే.. హీరోయిన్స్ మాత్రం ఇన్ స్టా గ్రామ్‌ను ఉతికి ఆరేస్తున్నారు. ఓ రేంజ్‌లో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

దుమ్మురేపిన అందాల భామలు.. దెబ్బకు సోషల్ మీడియా షేక్
Tollywood

Updated on: Oct 09, 2025 | 8:23 PM

చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది అభిమానులను ఆకట్టుకుంటూ మెప్పిస్తున్నారు. సినిమాల్లో కంటే నెట్టింట తమ అందాలతో రచ్చ చేస్తున్నారు ముద్దుగుమ్మలు. యంగ్ హీరోయిన్స్ తో పాటు సీనియర్ హీరోయిన్స్ కూడా తమ అందాలతో సోషల్ మీడియాలో కవ్విస్తున్నారు. తాజాగా కొంతమంది వయ్యారి భామలు షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ భామ కరీనా కపూర్ క్రేజీ ఫోటోలు షేర్ చేసింది. అలాగే శోభిత కూడా తన గ్లామరస్ ఫొటోలతో మెప్పిస్తుంది. ప్రియ వారియర్ షేర్ చేసిన ఫోటోలు అదరగోట్టాయి.. మరికొంతమంది భామలు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్నారు ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

అయేషా ఖాన్ .. అదరగొట్టింది

జాన్వీ కాపుర్ ఇన్ స్టా..

ప్రగ్య జైస్వాల్

ప్రియా ప్రకాష్ వారియర్..

ఐశ్వర్య రాజేష్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.