Tollywood: బూరెబుగ్గల ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో భయ్యా.. ఎవరో గుర్తుపట్టారా..?

ఫోటోలో ఉన్న ఈ చిన్ని కన్నయ్యను గుర్తుపట్టారా ? అతడు ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో. విలక్షణమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: బూరెబుగ్గల ఈ చిన్ని కృష్ణయ్య.. ఇప్పుడు సినిమాలతో మనసులు దోచే హీరో భయ్యా.. ఎవరో గుర్తుపట్టారా..?
Hero Childhood Photo
Follow us

|

Updated on: Jan 23, 2023 | 10:34 AM

పైన ఫోటోలో చిన్ని కృష్ణయ్య వేషంలో ఉన్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా ? అతను ఇప్పుడు టాలీవుడ్ మంచి కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మెయిన్‌గా కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడేవారు ఇతడిని బాగా లైక్ చేస్తారు. సెన్సుబుల్ కథలు సెలక్ట్ చేసుకుంటాడని పేరుంది. కెరీర్ స్టార్టింగ్‌లో హీరోల పక్కన చిన్న, చిన్న రోల్స్ చేసిన ఇతడు.. స్లో.. స్లోగా గ్రో అవుతూ హీరోగా మారాడు. ప్రజంట్ తనకంటూ సెపరేట్ మార్కెట్ సెట్ చేసుకున్నాడు. సినిమా.. సినిమాకు వైవిధ్యం చూపుతూ స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నాడు. ఇతడి సినిమానా అయితే మినిమమ్ గ్యారంటీ అనే మార్క్ తెచ్చుకున్నాడు?.. ఏంటి అతను ఎవరో మీరు ఇంకా గుర్తుపట్టలేదా..? అయితే ఇక ఆలస్యం చేయం లెండి. మేమేం చెప్పేస్తాం.

పైన ఫోటోలలో ఉన్న చిన్నోడు..హీరో శర్వానంద్. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు శర్వ.  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి.. తన మార్క్ చూపాడు. యువసేన సినిమా ఇతడికి మంచి పేరు తెచ్చింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్న దర్శకులకి చాన్సులు ఇవ్వడంతో.. కొన్ని అవార్డ్ ఓరియంటెడ్ మూవీస్ కూడా అతడి ఖాతాలో చేరాయి. అమ్మ చెప్పింది, అందరి బంధువయ, గమ్యం, ప్రస్థానం సినిమాలు ఆ కోవకి చెందినవే. ముఖ్యంగా దేవ కట్టా తీసిన ప్రస్థానం.. శర్వాను మరో స్థాయికి తీసుకెళ్లింది. అతడి నటనకు విర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ కంటెంట్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చిన శర్వా.. ఆ తర్వాత కమర్షియల్ చిత్రాలవైపు మొగ్గు చూపాడు.

‘రన్ రాజా రన్’, ఎక్స్ ప్రెస్ రాజా, మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ చేరువయ్యాడు. ఆతర్వాత  రాధ, మహానుభావుడు, పడి పడి లేచె మనసు, రణరంగం, జాను,  శ్రీకారం, మహాసముద్రం, ఆడాళ్లు మీకు జోహార్లు వంటి మూవీస్‌తో తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లాడు. ఇటీవల వచ్చిన ఒకే ఒక జీవితం కూడా మంచి క్లాస్ హిట్‌గా నిలిచింది. కాగా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ క్రమంలోనే ఈ హీరో చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అన్నం తినే ముందు లేదా తిన్న తర్వాత టీ తాగొచ్చా..? వామ్మో..
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
అంబానీ వ్యాపారాలు స్టాక్ మార్కెట్‌లో ఎన్ని కంపెనీలు లిస్టింగ్
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్