AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లిదండ్రులు కాబోతున్న హీరో, హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే అమ్మానాన్నలుగా ప్రమోషన్స్ కూడా పొందారు. ఇప్పుడు ఓ హీరో, హీరోయిన్ కూడా తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.

తల్లిదండ్రులు కాబోతున్న హీరో, హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 01, 2026 | 8:26 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిలతో కళకళలాడుతుంది. యంగ్ హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెడుతున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. ఈ ఇద్దరి పెళ్లితో అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. అలాగే చాలా మంది కుర్ర హీరోలు పెళ్లి చేసుకున్నారు. అలాగే మరికొంతమంది తల్లిదండ్రులుగా ప్రమోషన్ కూడా పొందారు. ఇక ఇప్పుడు ఓ యంగ్ హీరో తండ్రి కాబోతున్నాడని తెలుస్తుంది. ఇటీవలే ఓ హీరో, హీరోయిన్ కూడా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుస్తుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకూ ఆ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

యంగ్ హీరో నారా రోహిత్ గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. గత ఏడాది అక్టోబర్ 30వతేదీని నారా రోహిత్, సిరి లెల్లా వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటించారు. ప్రతినిధి 2లో రోహిత్, సిరి కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు ఆ తర్వాత పెళ్లి చేసుకొని వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు రోహిత్ తండ్రి కాబోతున్నాడని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

కాగా ఈ ఇద్దరూ బేబీ బంప్ షూట్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో సీమంతంకు సంబంధించిన ఫోటో షూట్ అని తెలుస్తుంది. ఈ వీడియోలో సిరి బేబీ బంప్ తో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. నెటిజన్స్ రోహిత్, సిరికి విషెష్ తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!