AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena Movie : స్టార్ హీరో వారసుడితో ‘ఉప్పెన’ సినిమా తమిళ్ రీమేక్ చేయబోతున్నారా..?

మెగా కాపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ బక్సాఫీస్‌ బద్దులు కొట్టాడు. యాక్ట్‌ చేసిన మొదటి సినిమాతోనే రికార్డులు తిరగరాసి.. ఇండస్ట్రీ హిట్‌ వైపు దూసుకుపోతున్నాడు...

Uppena Movie : స్టార్ హీరో వారసుడితో 'ఉప్పెన' సినిమా తమిళ్ రీమేక్ చేయబోతున్నారా..?
Rajeev Rayala
|

Updated on: Feb 17, 2021 | 9:26 PM

Share

Uppena Movie : మెగా కాపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్‌ తేజ్‌ బక్సాఫీస్‌ బద్దులు కొట్టాడు. యాక్ట్‌ చేసిన మొదటి సినిమాతోనే రికార్డులు తిరగరాసి.. ఇండస్ట్రీ హిట్‌ వైపు దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో.. కోలీవుడ్ ఇంస్ట్రీని కూడా తన వైపు తిప్పుకున్నాడు. సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన బుచ్చి బాబు ఈ ప్రేమ కావ్యాన్ని అద్భుతంగా తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బేబమ్మ గా పరిచయమైన బెంగుళూరు బాల కృతి శెట్టి తన యాక్టింగ్ స్కిల్‌తో అందర్నీ కట్టిపడేసింది. ఇలా ఈ ముగ్గురి బెస్ట్‌ వర్క్‌కు.. విజయ్‌ సేతుపతి విలనిజం.. దేవీ పాటలు కూడా తోడవ్వడంతో.. ఈ మూవీ ఇండస్ట్రీలో ఓ సునామినే క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాపై తమిళ్ హీరో దళపతి కన్ను పడిందట.. విజయ్‌ కొడుకు జాన్సన్‌ సంజయ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ఈ సినిమాని రిమేక్‌ చేయాలని అనుకున్నాడట… ఇక ఇదే విషయమై.. రీసెంట్ గా ఉప్పెన ప్రొడ్యూసర్స్‌ మైత్రి మూవీస్‌తో సంప్రదిపులు కూడా జరిపారట. ఒక వేల అన్నీ అనుకున్నట్టు జరిగే .. ఉప్పెన తమిళ వారసుని తో తెరకెక్కి అక్కడ కూడా సూనామి సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

శృతి హాసన్ అనుకోని బెంగ పట్టుకుంది.. ముద్దుగుమ్మను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు .. కారణం ఇదే..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్