Viral Photo: ఇతడు తెలుగు ప్రేక్షకులకు చాలా ఫేవరెట్.. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు.. ఎవరో కనిపెట్టారా..?

యాంకర్‌గా రాణించడం అంటే మాములు విషయం కాదు. టైమింగ్ ఉండాలి.. టైమ్ సెన్స్ తెలిసి ఉండాలి. లౌక్యం తెలియాలి. తెలుగు భాషపై పట్టు ఉండాలి. ప్రతి మాటలో పంచ్‌ ఉండాలి.

Viral Photo: ఇతడు తెలుగు ప్రేక్షకులకు చాలా ఫేవరెట్.. పక్కింటి కుర్రాడిలా ఉంటాడు.. ఎవరో కనిపెట్టారా..?
Telugu Actor
Follow us

|

Updated on: Mar 27, 2022 | 6:09 PM

Tollywood: యాంకర్‌గా రాణించడం అంటే మాములు విషయం కాదు. టైమింగ్ ఉండాలి.. టైమ్ సెన్స్ తెలిసి ఉండాలి. లౌక్యం తెలియాలి. తెలుగు భాషపై పట్టు ఉండాలి. ప్రతి మాటలో పంచ్‌ ఉండాలి. అందులో ఫన్ మిళితం అవ్వాలి.. హద్దు దాటకూడదు.. అలాగని డంబ్‌గా ఉండకూడదు. ఇన్ని క్వాలిటీస్ ఉంటేనే వారు సుదీర్ఘకాలం పాటు రాణించగలరు. అందుకు కరెక్ట్ ఎగ్జాంపుల్ ప్రదీప్ మాచిరాజు. అతని పేరు ఉంటేనే తెలుగు ప్రజలకు మనోడు అన్న ఫీలింగ్ వస్తుంది. అమలాపురంలో పుట్టిన ప్రదీప్.. హైదరాబాద్‌(Hyderabad)లోని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈఈఈలో బీటెక్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పనిచేశాడు. రేడియో మిర్చిలో రేడియో జాకీగా రాణించాడు. అక్కడి నుంచి బుల్లితెరవైపు మళ్లాడు. ప్రదీప్ హోస్ట్ చేసిన గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా ప్రొగ్రామ్స్ ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి. ‘ఢీ’ షోతో ప్రదీప్ స్టార్ యాంకర్‌గా మారాడు. ఈ మధ్యలోనే వరుడు(Varudu), 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా  వంటి కొన్ని సినిమాల్లో చిన్న, చిన్న పాత్రల్లో నటించాడు. ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. ప్రజంట్ ఢీతో పాటు, సూపర్ క్వీన్ షోలు హోస్ట్ చేస్తున్నాడు ప్రదీప్. కాగా అతడి చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read:  Viral: ఫస్ట్ నైట్ పాలు తాగగానే ఫసక్.. భయ్యా ఇది మాములు యవ్వారం కాదు

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!