AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ముద్దుగా.. బొద్దుగా ఉన్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టండి.. అమ్మాయిల మనసు దోచుకున్న తమిళ్ స్టార్..

ముఖ్యంగా అమ్మాయిల దిల్ క్రష్. తమిళ్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్ని తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి.

Viral Photo: ముద్దుగా.. బొద్దుగా ఉన్న ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టండి.. అమ్మాయిల మనసు దోచుకున్న తమిళ్ స్టార్..
Actor
Rajitha Chanti
|

Updated on: May 29, 2022 | 9:42 AM

Share

పైన ఫోటోలో ముద్దుగా.. బొద్దుగా కనిపిస్తున్న అబ్బాయిని చూశారు కదా.. ఎవరో గుర్తుపట్టండి.. ఇప్పుడు అతనికి యూత్ లో యమ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల దిల్ క్రష్. తమిళ్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఈ స్టార్ హీరో నటించిన సినిమాలన్ని తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు ఈ హీరో. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చేతి నిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టండి..

అమాయకంగా కనిపిస్తున్న ఆ అబ్బాయి.. మరెవరో కాదండోయ్.. తమిళ్ స్టార్ హీరో కార్తి. యుగానికొక్కడే సినిమాతో హీరోగా పరిచయం అయిన కార్తి.. తెలుగులోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను దొచుకున్న ఈ హీరో ఇప్పుడు రెండు సినిమాతో రానున్నారు.. అందులో ఒకటి విరుమన్ కాగా మరొకటి సర్ధార్. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీస్ పై మరింత ఆసక్తిని కలిగించాయి. ప్రస్తుతం కార్తి చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

Follow Us
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..