AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: థియేటర్లలో కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా.. 3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. బాక్సాఫఈస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుని కేవలం నెలరోజుల్లోనే ఓటీటీల్లో సందడి చేస్తున్న సినిమాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం కేవలం మూడు వారాలతో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తుంది.

Cinema OTT: థియేటర్లలో కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా.. 3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Godari Gattupaina
Rajitha Chanti
|

Updated on: May 29, 2026 | 2:54 PM

Share

మేము ఫేమస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. పక్కా విలేజ్ ఫ్యామిలీ డ్రామాతో అడియన్స్ ముందుకు వచ్చి తన నటన, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన మరో విలేజ్ లవ్ స్టోరీ గోదారి గట్టుపైన. మే 8న థియేట్రలలో విడుదలైన ఈమూవీకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా.. జగపతి బాబు, లైలా ముఖ్య పాత్రలు పోషఇంచారు. అలాగే ఇందులో నిధి ప్రదీప్ కథానాయికగా నటించింది. థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన, ప్రచారం లేకుండా సడెన్ గా ఓటీటీలో సందడి చేస్తుంది ఈ విలేజ్ డ్రామా.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

కథ విషయానికి వస్తే.. రాజు (సుమంత్ ప్రభాస్) అనే ఆటో డ్రైవర్ తన చెల్లి స్నేహితురాలు మాయ (నిధి ప్రదీప్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ మాయ తండ్రి శ్యాంబాబు (జగపతి బాబు) ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. అయినప్పటికీ తన కూతురిని ఉన్నత స్థాయిలో ఉన్నవాడికే ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటాడు. తన కూతురు ఒక ఆటో డ్రైవర్ ను ప్రేమించిందని తెలిశాక శ్యాంబాబు ఏం చేశాడు.. ? రాజు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. ?చివరకు రాజు, నిధిల ప్రేమకు శ్యాంబాబు అంగీకరిస్తాడా ? అనేది సినిమా.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

ఆద్యంతం కామెడీ టైమింగ్, పక్కా పల్లెటూరి స్టోరీతో ఈ సినిమా కథ సాగుతుంది. మేము ఫేమస్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న సుమంత్ ప్రభాస్ ఇప్పుడు గోదారి గట్టుపైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us
3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
3 వారాలకే ఓటీటీలోకి విలేజ్ లవ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
అరటి పండ్ల దోసె.. తింటే, ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా
అరటి పండ్ల దోసె.. తింటే, ఇమ్యూనిటీ పవర్ పెరగడం పక్కా
ఏపీ, తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ ప్రకటన
ఏపీ, తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ ప్రకటన
భూమి కొనుగోలు చేసేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
భూమి కొనుగోలు చేసేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
తెలుగు భక్తులకు గుడ్‌న్యూస్.. ఒక్క రైలులోనే తిరుపతి, అరుణాచలం, శ
తెలుగు భక్తులకు గుడ్‌న్యూస్.. ఒక్క రైలులోనే తిరుపతి, అరుణాచలం, శ
మీ దోస్త్‌లో ఈ లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే!
మీ దోస్త్‌లో ఈ లక్షణాలు ఉంటే మీరు అదృష్టవంతులే!
పెట్రోల్ బంకుల్లో కొత్త విధానం.. కేంద్రం నిర్ణయం
పెట్రోల్ బంకుల్లో కొత్త విధానం.. కేంద్రం నిర్ణయం
నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులకి మధ్యంతర రక్షణ కల్పించిన హైకోర్టు..
నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులకి మధ్యంతర రక్షణ కల్పించిన హైకోర్టు..
ప్లే ఆఫ్స్‌లో సీన్ రివర్స్.. టాస్ గెలిస్తే మ్యాచ్ చేజారినట్లే..?
ప్లే ఆఫ్స్‌లో సీన్ రివర్స్.. టాస్ గెలిస్తే మ్యాచ్ చేజారినట్లే..?
ఈ చిత్రంలో ఉన్న పిల్లిని గుర్తిస్తే నిన్ను మించిన తోపులు లేరు!
ఈ చిత్రంలో ఉన్న పిల్లిని గుర్తిస్తే నిన్ను మించిన తోపులు లేరు!