Social Look: నెట్టింట అందాల భామల వయ్యారాలు.. అదా ఇలా.. నిహారిక అలా

నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయింది. అయితే అదాశర్మ మాత్రం వరుస అవకాశాలు అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిన్నదానికి ఆఫర్స్ రాలేదు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.

Social Look: నెట్టింట అందాల భామల వయ్యారాలు.. అదా ఇలా.. నిహారిక అలా
Tollywood

Updated on: Nov 27, 2023 | 6:56 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ అదాశర్మ. తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేకపోయింది. అయితే అదాశర్మ మాత్రం వరుస అవకాశాలు అందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిన్నదానికి ఆఫర్స్ రాలేదు. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అదా శర్మతో పాటు మరికొంతమంది ముద్దుగుమ్మలు కూడా తమ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు.

మీనాక్షి చౌదరి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

తమన్నా భాటియా  ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మంజిమ మోహన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

అమైరా దస్తూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

ప్రణవి మానుకొండ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

నిహారిక కొణిదల ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.