Sreemukhi: అబ్బాబ్బో ఏమున్నావమ్మా రాములమ్మ.. శ్రీముఖి లుక్ అదిరింది..

Updated on: Feb 03, 2024 | 2:42 PM

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు శ్రీముఖి. పలు షోలలో తనదైన యాంకరింగ్‍తో అదరగొట్టేస్తుంది. ఎనర్జీ, గ్లామర్ షోతో కట్టిపడేస్తుంది శ్రీముఖి. అటు సినిమాల్లోనూ సహయ పాత్రలలో కనిపిస్తుంది శ్రీముఖి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కీలకపాత్ర పోషించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం సూపర్ సింగర్ షోకు యాంకరింగ్ చేస్తుంది శ్రీముఖి. ఈషో కోసం బంజరా అమ్మాయిగా ముస్తాబయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

1 / 6
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు శ్రీముఖి. పలు షోలలో తనదైన యాంకరింగ్‍తో అదరగొట్టేస్తుంది. ఎనర్జీ, గ్లామర్ షోతో కట్టిపడేస్తుంది శ్రీముఖి.

2 / 6
 అటు సినిమాల్లోనూ సహయ పాత్రలలో కనిపిస్తుంది శ్రీముఖి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కీలకపాత్ర పోషించింది ఈ బ్యూటీ.

3 / 6
ప్రస్తుతం సూపర్ సింగర్ షోకు యాంకరింగ్ చేస్తుంది శ్రీముఖి. ఈషో కోసం బంజరా  అమ్మాయిగా ముస్తాబయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

4 / 6
నల్లరంగు లెహంగా.. రంగు రంగుల దుపట్టా.. జడకు మల్లెల దండ.. అంతు మించి ఆక్సిడైజ్డ్ జ్యువెల్లరీ ధరించి ఎంతో అందగా కనిపిస్తుంది బుల్లితెర రాములమ్మ.

5 / 6
కాటుక కన్నులు.. తల్లో మల్లెలలతో పదునైన చూపులతో మతిపోగొట్టేస్తుంది శ్రీముఖి. ప్రస్తుతం రాములమ్మ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

6 / 6
కాటుక కన్నులు.. తల్లో మల్లెలు.. అబ్బాబ్బో రాములమ్మ అదిరింది.. శ్రీముఖి లేటేస్ట్ ఫోటోస్..