AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షోలో కన్నీటి పర్యంతమైన సోనూ సూద్

క‌రోనా నేప‌థ్యంలో మొత్తం అన్ని సినిమా, సీరియ‌ల్స్, షోల షూటింగులు ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌డ‌లింపులు ల‌భించ‌డంతో ఈ మ‌ధ్యే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం కొన్ని షూటింగ్స్ ప్రారంభ‌మయ్యాయి.

షోలో కన్నీటి పర్యంతమైన సోనూ సూద్
Ram Naramaneni
|

Updated on: Aug 02, 2020 | 9:52 AM

Share

Sonu Sood Gets Emotional  : క‌రోనా నేప‌థ్యంలో మొత్తం అన్ని సినిమా, సీరియ‌ల్స్, షోల షూటింగులు ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా స‌డ‌లింపులు ల‌భించ‌డంతో ఈ మ‌ధ్యే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం కొన్ని షూటింగ్స్ ప్రారంభ‌మయ్యాయి. ఈ క్ర‌మంలో దాదాపు 120 రోజుల విరామం త‌ర్వాత ‘కపిల్ శర్మ షో..పునఃప్రారంభ‌మైంది.

లాక్ డౌన్ అనంత‌రం మొద‌టి ఎపిసోడ్ ఆగ‌ష్టు 1 రాత్రి 9:30 గంటలకు ప్రసారం అయింది. ఈ ఎపిసోడ్ కు అతిథిగా ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్ వ‌చ్చారు. ప్రొమోతోనే ఆసక్తిరేపిన ఈ ఎపిపోడ్..ప్ర‌సార స‌మయంలో భారీ రేటింగ్ సంపాదించింది. ఇక షో మ‌ధ్య‌లో వ‌ల‌స కూలీల‌తో వీడియో కాల్​లో మాట్లాడిన సోనూ..వారి మాట‌ల‌కు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. కాగా క‌పిల్ శర్మ సోనూ ఎపిసోడ్ గురించి ప్ర‌త్యేకంగా ట్వీట్ చేశారు. సోనూ సూద్​ను ‘ది రియల్ హీరో ఆఫ్ 2020’గా పేర్కొన్నారు.సోనూ పాజీతో తీసిన ఈ ఎపిసోడ్.. అన్నింటికన్నా ప్రత్యేకమైనదని కపిల్ తెలిపారు.

ఇక సోనూ సూద్..రియ‌ల్ హీరో అని ప్ర‌పంచ అంతా  కీర్తిస్తోన్న విష‌యం తెలిసిందే. కష్టం అని తెలిస్తే చాలు..ఆయ‌న ఎగ‌బ‌డి వెళ్లిపోతున్నారు. వివిధ ఇబ్బందుల‌తో సోష‌ల్ మీడియాలో త‌న‌ను సాయం అభ్య‌ర్థిస్తోన్న వారికి ఏదో ఒక ర‌కంగా హెల్ప్ చేస్తున్నారు. లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు సొంతూర్ల‌కు వెళ్ల‌డానికి చాలా హెల్ప్ చేశారు సోనూ సూద్.

Read More : ఏపీలోని కొవిడ్ ఆస్పత్రుల్లో ఉన్న బెడ్లు, వెంటిలేటర్ల‌ వివరాలు

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల