Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tillu Square OTT: ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజునే స్ట్రీమింగ్..

మార్చి 29న విడుదలైన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే దాదాపు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో సిద్ధూ. తనదైన డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో మరోసారి థియేటర్లలో జనాలను అలరించాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tillu Square OTT: ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆరోజునే స్ట్రీమింగ్..
Tillu Square
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2024 | 2:03 PM

ఇటీవల థియేటర్లలో కడుపుబ్బా నవ్వించిన సినిమా టిల్లు స్క్వేర్. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‏గా రూపొందించిన సినిమా ఇది. యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ మూవీని డైరెక్టర్ మల్లిక్ రామ్ తెరకెక్కించారు.. ట్రైలర్, సాంగ్స్, టీజర్‏‏తోనే క్యూరియాసిటిని పెంచేసిన మేకర్స్.. భారీ అంచనాల మధ్య టిల్లు స్వ్కే్ర్ సినిమాను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది. మార్చి 29న విడుదలైన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే దాదాపు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో సిద్ధూ. తనదైన డైలాగ్ డెలివరీ, మ్యానరిజంతో మరోసారి థియేటర్లలో జనాలను అలరించాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రియుల నిరీక్షణకు తెర దించారు మేకర్స్. టిల్లు స్క్వే్ర్ ఓటీటీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాను ఈనెలలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈచిత్రాన్ని ఏప్రిల్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. “చరిత్ర పునరావృతం కావడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లుతోని.. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 26న వస్తుంది” అంటూ రాసుకొచ్చింది. ఇక ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ రావడంతో మూవీ లవర్స్ ఖుషీ అవుతున్నారు.

టిల్లు స్క్వేర్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫస్ట్ పార్టులో నేహా శెట్టి కథానాయికగా నటించగా.. సెకండ్ పార్టులో అనుపమ పరమేశ్వరన్ సందడి చేసింది. ఇక టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు మూడో భాగం టిల్లు క్యూబ్ తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ఇదివరకే వెల్లడించారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

త్రిష నటించిన ఆ తెలుగు సినిమా 9 భాషల్లో రీమేక్ అయ్యింది..
త్రిష నటించిన ఆ తెలుగు సినిమా 9 భాషల్లో రీమేక్ అయ్యింది..
కమాండర్‌, బైకర్‌ గొడవలో ట్విస్ట్‌.. బయటకు వచ్చిన మరో వీడియో..
కమాండర్‌, బైకర్‌ గొడవలో ట్విస్ట్‌.. బయటకు వచ్చిన మరో వీడియో..
ఈమె తళుకు ముందు పుత్తడి వెలిసిపోతుంది.. గ్రేస్‎ఫుల్ అనుక్రీతి..
ఈమె తళుకు ముందు పుత్తడి వెలిసిపోతుంది.. గ్రేస్‎ఫుల్ అనుక్రీతి..
తొలిసారిగా లక్ష దాటిన బంగారం ధర.. ఎందుకు పెరుగుతోంది..తులం ఎంతంటే
తొలిసారిగా లక్ష దాటిన బంగారం ధర.. ఎందుకు పెరుగుతోంది..తులం ఎంతంటే
ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. అభ్యర్థి ఎవరంటే?
ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. అభ్యర్థి ఎవరంటే?
IT జాబ్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్
IT జాబ్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు.. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్
Viral Video: చికిత్స కోసం వచ్చిన వృద్ధుడిపై దాడిచేసిన వైద్యుడు...
Viral Video: చికిత్స కోసం వచ్చిన వృద్ధుడిపై దాడిచేసిన వైద్యుడు...
తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే.. బెస్ట్‌ ట్రిక్స్‌!
తత్కాల్‌ టికెట్లు త్వరగా బుకింగ్‌ కావాలంటే.. బెస్ట్‌ ట్రిక్స్‌!
పెళ్లికి చుట్టపు చూపుగా వచ్చి.. ఇదేం పనిరా..!
పెళ్లికి చుట్టపు చూపుగా వచ్చి.. ఇదేం పనిరా..!
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా..
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ ఆరా..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..