AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: సంచలన పాత్రకు ఓకే చెప్పిన శ్రుతి హాసన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాలెంజింగ్ రోల్స్

గ్లామర్ క్వీన్ ఇమేజ్‌ను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సౌత్‌ హీరోయిన్లు.. ఇన్నాళ్లు స్కిన్‌ షోతో ఆకట్టుకున్న స్టార్స్ కూడా ఇప్పుడు బెస్ట్ పెర్ఫార్మమ్‌ అనిపించుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

Shruti Haasan: సంచలన పాత్రకు ఓకే చెప్పిన శ్రుతి హాసన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాలెంజింగ్ రోల్స్
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2021 | 3:53 PM

Share

Shruti Haasan:  గ్లామర్ క్వీన్ ఇమేజ్‌ను చెరిపేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు సౌత్‌ హీరోయిన్లు.. ఇన్నాళ్లు స్కిన్‌ షోతో ఆకట్టుకున్న స్టార్స్ కూడా ఇప్పుడు బెస్ట్ పెర్ఫార్మమ్‌ అనిపించుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. స్టార్ వారసురాలు శ్రుతి హాసన్ ఇప్పుడు ఇదే ప్లాన్‌లో ఉన్నారు.

కెరీర్‌ స్టార్టింగ్ నుంచి మల్టీ టాలెంటెడ్ స్టార్‌ అన్న ట్యాగ్‌తో దూసుకుపోతున్న శ్రుతి.. ఆ మధ్య కెరీర్‌లో బ్రేక్‌ తీసుకున్నారు. పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఇబ్బందులతో సిల్వర్‌ స్క్రీన్‌కు దూరమైన శ్రుతి రీ ఎంట్రీలో  మాత్రం డబుల్ స్పీడు చూపిస్తున్నారు. సంక్రాంతి బరిలో క్రాక్‌ సినిమాతో బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు.

నెక్ట్స్ బాలీవుడ్‌లో ఓ చాలెంజింగ్ రోల్‌కు రెడీ అంటున్నారు ఈ భామ. తన తండ్రికన్నా పెద్ద వయసున్న మిథున్‌ చక్రవర్తికి ప్రేయసిగా నటిస్తున్నారు శ్రుతి. అయితే అది వెండితెర మీద కాదు. ఓ వెబ్ సిరీస్‌లో ఈ రోల్‌ ప్లే చేస్తున్నారు శ్రుతి. ఈ జోరు చూస్తుంటే సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ శ్రుతి స్టార్ ఇమేజ్‌ అందుకోవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు

Also Read:

ఒకే ఫ్రేమ్‏లో కమెడియన్స్.. ‘గెట్ టుగెదర్’ చేసుకున్న హాస్యనటులు.. నెట్టింట్లో ఫోటో వైరల్..

సుకుమార్, విజయ్ దేవర కొండ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ! జవాన్ పాత్రలో మెరవబోతున్న..

మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
మీ వద్ద ఉన్న మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? ఒరిజినలా? ఇలా గుర్తించండి!
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
పారిశుద్ధ్య కార్మికురాలికి గోల్డ్ ఛైన్ ఇచ్చిన రజనీ.. ఎందుకంటే?
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
భారత్‎తో మ్యాచ్ బహిష్కరించడం పై పాక్‎ను ఏకిపారేసిన కపిల్ దేవ్
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
పుణ్య దంపతులు..మరణంలోనూ ఒకరికి ఒకరు తోడుగా!
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
గోల్డ్ బాండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఏప్రిల్ 1 నుంచి..
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలిస్తే షాకవుతారు
2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెన
2 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే.. భారీ వంతెన
సుమనే కంటతడి పెట్టించిన పాట.. వింటే మీరూ ఏడ్చేస్తారు..
సుమనే కంటతడి పెట్టించిన పాట.. వింటే మీరూ ఏడ్చేస్తారు..
Gold Forecast: తులం బంగారం రూ.లక్షకు దిగిరానుందా..?
Gold Forecast: తులం బంగారం రూ.లక్షకు దిగిరానుందా..?
తల్లి చనిపోతే చిల్లిగవ్వలేదు.. ధనరాజ్‌కు సాయం చేసింది ఎవరంటే?
తల్లి చనిపోతే చిల్లిగవ్వలేదు.. ధనరాజ్‌కు సాయం చేసింది ఎవరంటే?