Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్

తెలుగులో ఫేమస్ యూట్యూబర్స్  దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పుకోవడం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Deepthi Sunaina-Shanmukh: ఇంత ప్రేమ, బాండింగ్ ఎటు పోయింది.. దీప్తికి షణ్ముఖ్ చివరి ముద్దు వైరల్
Shanuu Deepthi
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 10, 2022 | 2:02 PM

తెలుగులో ఫేమస్ యూట్యూబర్స్  దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పుకోవడం ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో సిరితో షణ్ముక్ క్లోజ్ గా మెలగడం, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కనీసం తనను కలిసేందుకు ప్రయత్నించకపోవడంతో తీవ్ర మానసిక సంఘర్ణకు లోనైన దీప్తి.. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ గురించి చెప్పేసింది. అయితే ఇరువురి ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ వీరు కలుస్తే బాగుండు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రోజు దీప్తి సునయన బర్త్ డే. దీంతో షణ్ముక్ ఇన్ స్టా వేదికగా దీప్తికి బర్త్ డే విషెస్ తెలిపాడు. స్టోరీలో ఓల్డ్ ఫోటో షేర్ చేసి.. ‘హ్యాపీ బర్త్ డే D’ అని రాసుకొచ్చాడు.

కాగా  దీప్తి బర్త్ డే సందర్భంగా షణ్నూ, దీప్తి జంటగా నటించిన హిట్‌ సాంగ్‌ ‘మలుపు’ మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసింది టీమ్. ఆ సమయంలో వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో.. అనుబంధంతో మెలిగారో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.  ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న క్షణాలను చూసి ఫ్యాన్స్‌ చాలా ఫీల్ అవుతున్నారు. మరోసారి మీ ఇద్దర్ని ఇలా చూడాలనుకుంటున్నాం అని కామెంట్స్ పెడుతున్నారు. ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.

Also Read: పాపం కాలు విరిగింది కట్టు వేస్తున్నారు అనుకునేరు.. అసలు విషయం తెలిసి అధికారులే షాక్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే