Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakalaka Shankar: ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా నయా మూవీ.. ‘ధ‌ర్మ‌స్థ‌లి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో రానున్న సినిమా..

కామెడియ‌న్ గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఒక భాద్య‌తాయుత‌మైన మంచి పాత్ర‌లో హీరోగా క‌నిపిస్తున్న చిత్రం ధ‌ర్మ‌స్థ‌లి.

Shakalaka Shankar: ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా నయా మూవీ.. 'ధ‌ర్మ‌స్థ‌లి' అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో రానున్న సినిమా..
Shakalaka Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 20, 2021 | 8:18 PM

Shakalaka Shankar: కామెడియ‌న్ గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించిన ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా ఒక భాద్య‌తాయుత‌మైన మంచి పాత్ర‌లో హీరోగా క‌నిపిస్తున్న చిత్రం ధ‌ర్మ‌స్థ‌లి. ఈ చిత్రాన్ని రొచిశ్రీ మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత ఎం ఆర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల తెలిసిన ర‌మ‌ణ మోగిలి ద‌ర్శ‌కుడు. పావ‌ని హీరోయిన్ గా శంక‌ర్ కి జోడిగా న‌టిస్తుంది. వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందిస్తున్నారు. ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ వెన‌క క‌థ స‌మాజంలో జ‌రిగే విషం లాంటి ఒక విష‌యాన్ని అంద‌రికి అర్ధ‌మ‌య్యేలా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి తెర‌కెక్కిస్తున్నారు. ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఈ విష‌యాన్ని అంద‌రి అర్ద‌మ‌య్యేలా వుంటుంది. అందుకే ఈ ధ‌ర్మ‌స్థ‌లి టైటిల్ కి ఖ‌రారు చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ధర్మస్థలి.

ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ మోగిలి మాట్లాడుతూ.. ‘ష‌క‌ల‌క శంక‌ర్ తో ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి చిత్రాన్ని ఇలాంటి కాన్సెప్ట్ ని ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ చూసిన వారికి ఆయ‌న‌లో వున్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా అర్ద‌మ‌వుతుంది. ప్ర‌తిరోజు మ‌న జీవితాల‌తో ముడి ప‌డిన ఓ విష‌యాన్ని అలాగే మ‌న జీవితాల‌తో ఆడుకుంటున్న అంశాన్ని ఆయ‌న పాత్ర ద్వారా తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌లో వున్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటిని తెర‌పైకి తీసువ‌స్తున్నాం. శంక‌ర్ కి జోడి గా పావ‌ని న‌టిస్తున్నారు. ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రం గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే అంశాలు ఈ చిత్రం లో వున్నాయి. ఇంత మంచి చిత్రానికి ద‌ర్శ‌స్థలి అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కి వ‌చ్చిన రెస్పాన్స్ రావ‌టం విశేషం. మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము..’ అని తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa : బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న ‘పుష్ప’ రాజ్.. రెండు రోజుల్లోనే సరికొత్త రికార్డ్..

AP Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ జీవో రద్దు అన్నీ థియేటర్లకు వర్తిస్తుందన్న ఏజీ..

Year Ender 2021: ఈ ఏడాదిలో ఎక్కువగా శ్రోతల హృదయాలను గెలుచుకున్న సాంగ్స్ ఇవే..

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించడని మీకు తెలుసా..
ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించడని మీకు తెలుసా..
ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే.. గుండెకు కూడా ప్రమాదమట..
ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ షెడ్డుకే.. గుండెకు కూడా ప్రమాదమట..
కసి తీర్చుకున్నారుగా.! దెబ్బకు దెబ్బ అంటే ఇదే కదా
కసి తీర్చుకున్నారుగా.! దెబ్బకు దెబ్బ అంటే ఇదే కదా
ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద లిప్‌లాక్ ఇదేనట..
ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద లిప్‌లాక్ ఇదేనట..
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
డ్రమ్ములో వేసే ముందు భర్త బాడీతో ఏం చేసిందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
మెగాస్టార్ చిరంజీవితో చిందులేసిన స్టార్ హీరోల భార్యలు వీరే!
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
CSK ప్రాక్టీస్ వదిలి సైనికుల మధ్యకు చేరుకున్న ధోనీ.. వీడియో వైరల్
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
చేసింది 5 సినిమాలే.. దెబ్బకు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అయ్యింది
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
పెళ్లైన పది రోజులకే భర్తను..! సమాజం ఎటు పోతుంది?
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...
కలలో నెమలి కనిపిస్తుందా.. మంచిదా.. చెడ్డదా తెలుసుకోండి...