Nivetha Thomas: మ‌హేష్ సినిమాలో నివేదా అనే మాట‌ల్లో నిజ‌మెంత‌? తెలుసుకుందాం ప‌దండి. 

రీసెంట్ గా వ‌కీల్‌సాబ్‌తో ఫిదా చేసిన నివేదా కేరాఫ్ ఎక్క‌డ‌? ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ చేయ‌బోయే నెక్స్ట్ మూవీ ఏంటి? మ‌హేష్ సినిమాలో నివేదా అనే మాట‌ల్లో నిజ‌మెంత‌?...

Nivetha Thomas: మ‌హేష్ సినిమాలో నివేదా అనే మాట‌ల్లో నిజ‌మెంత‌? తెలుసుకుందాం ప‌దండి. 
nivetha-thomas
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 02, 2021 | 3:44 PM

రీసెంట్ గా వ‌కీల్‌సాబ్‌తో ఫిదా చేసిన నివేదా కేరాఫ్ ఎక్క‌డ‌? ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ చేయ‌బోయే నెక్స్ట్ మూవీ ఏంటి? మ‌హేష్ సినిమాలో నివేదా అనే మాట‌ల్లో నిజ‌మెంత‌? తెలుసుకుందాం ప‌దండి.   నివేదా థామ‌స్ సినిమాలో ఉంటే అదో ర‌క‌మైన గ్రేస్‌. ఆమె సెల‌క్ట్ చేసుకున్న కేర‌క్ట‌ర్‌లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంద‌నే ఫీలింగ్ ఆడియ‌న్స్ లో ఉంది. అంతే కాదు, తాము డిజైన్ చేసిన రోల్‌కి ఈ యాక్ట్రెస్ ప‌ర్ఫెక్ట్ గా ఫిట్ అవుతార‌ని ఫీల‌య్యే డైర‌క్ట‌ర్స్ లిస్టు కూడా పెద్ద‌దే. అందుకే పాత్ర‌లో స్ట‌ఫ్ ఉన్న ప్ర‌తిసారీ కెప్టెన్స్ ఫ‌స్ట్ చాయిస్ పేరు నివేదా. కోలీవుడ్‌లో నువ్వా, నేనా అన్న‌ట్టు పోటీప‌డ‌తారు క‌మ‌ల్ అండ్ ర‌జ‌నీకాంత్‌… వీరిద్ద‌రికీ కూతురుగా న‌టించారు నివేదా. తెలుగులో నాని, ఎన్టీఆర్‌, రీసెంట్‌గా ప‌వ‌న్ సినిమాల‌తో మెప్పించారు. త్వ‌ర‌లోనే తెలుగు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ మూవీలోనూ ఛాన్స్ ద‌క్కించుకున్నార‌నే మాట గ‌ట్టిగానే వినిపిస్తోంది. లేడీస్ స్పెష‌ల్ అన్న‌ట్టు ఎప్పుడూ త‌న సినిమాల్లో స్పెష‌ల్ కేర‌క్ట‌ర్స్ డిజైన్ చేసే త్రివిక్ర‌మ్.. నివేదా కోసం ఎలాంటి రోల్ డిజైన్ చేశారో? సోలో హీరోయిన్‌గా అయితేనే చేస్తాను. కేర‌క్ట‌ర్ లెంగ్త్ కూడా భారీగా ఉండాలి… లాంటి కండిష‌న్స్ ఎప్పుడూ లేవు నివేద‌కు. ఒన్లీ క్వాలిటీ ఆఫ్ రోల్‌ని మాత్ర‌మే చూసే ఈ మ‌ల్లు గ‌ర్ల్ పెర్ఫార్మెన్స్ లో మాత్ర‌మే కాదు, డ్యాన్సింగ్‌లోనూ ఇప్ప‌టికే అదుర్స్ అనిపించుకున్నారు.

Also Read: చెప్పిన డేట్ల‌కే ఈ రెండు సినిమాలు రిలీజ్!.. మారుతున్న స‌మీక‌ర‌ణాలు

 తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ కీలక నిర్ణయం.. టీఎస్ ఆర్‌జేసీ సెట్ ర‌ద్దు

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!