RRR Movie: మెగా ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన.. విప్లవవీరుడు అల్లూరి గెటప్‌లో బైక్ ర్యాలీ.. ఎక్కడంటే

RRR Movie Mega Fans: సినీ అభిమానులు, మెగా, నందమూరి ఫ్యాన్స్ గత నాలుగేళ్లుగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది.

RRR Movie: మెగా ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన.. విప్లవవీరుడు అల్లూరి గెటప్‌లో బైక్ ర్యాలీ.. ఎక్కడంటే
Mega Fans Hungama At Hyd
Follow us

|

Updated on: Mar 25, 2022 | 11:39 AM

RRR Movie Mega Fans: సినీ అభిమానులు, మెగా, నందమూరి ఫ్యాన్స్ గత నాలుగేళ్లుగా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజయింది. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా నిన్నటి నుంచి సినీ థియేటర్స్ వద్ద అభిమానులు ఓ రేంజ్ లో హంగామా(Fans Hungama) చేస్తున్నారు. తమ తమ అభిమాన హీరోల కటౌట్స్ పెట్టి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. బెనిఫిట్ షో టికెట్స్ ను పోటీపడి మరీ భారీధరకు కొనుగోలు చేశారు. పాజిటివ్ టాక్ తో  ఆర్ఆర్ఆర్ మూవీ అదిరింది అని అంటున్నారు. కాగా హైదరాబాద్(Hyderabad) లో ఆర్టీసీ క్రాస్ రోడ్ (RTC X Roads) లో మెగా ఫ్యాన్స్ వినూత్న ప్రదర్శన చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీలో మన్యం దొర, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గెట్ లో కనిపించిన రామ్ చరణ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మెగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని డిఫరెంట్ గా చాటుకున్నారు. 100మందికి పైగా యువకులు అల్లూరి సీతారామరాజు గెటప్ ను ధరించారు. అంతేకాదు.. అదే గెటప్ లో భారీగా బైక్ ర్యాలీ చేశారు. జై రామ్ చరణ్ అంటూ నినాదాలు చేస్తూ.. భాగ్యనగర వీధుల్లో చక్కర్లు కొట్టారు.

Also Read: RRR Movie Theater: ఆర్ఆర్ఆర్ థియేటర్‌లో తీవ్ర విషాదం.. సినిమా చూస్తూ ఓ అభిమాని గుండెపోటుతో మృతి

RRR Movie: భ్రమరాంబ థియేటర్‌లో రాజమౌళి, చెర్రీల సహా ఫ్యామిలీల సందడి.. మూవీకోసం క్యూ కట్టిన సెలబ్రెటీలు

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..