AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరాలు తెగే ఉత్కంఠ.. సీన్‌ సీన్‌కు సుస్సుపోయాల్సిందే.. ఏ ఓటీటీలో చూడొచ్చునంటే

తెలుగులో హారర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాలో సీన్స్ ఎంత భయంకరంగా ఉన్నా.. వణికించినా.. కొందరు ఏమాత్రం భయపడకుండా చూస్తుంటారు. నరాలు తెగే ఉత్కంఠ.. సీన్ సీన్‌కు సుస్సుపోయించే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సిరీస్‌లో చాలానే ఉన్నాయి.

నరాలు తెగే ఉత్కంఠ.. సీన్‌ సీన్‌కు సుస్సుపోయాల్సిందే.. ఏ ఓటీటీలో చూడొచ్చునంటే
Ott
Ravi Kiran
|

Updated on: Aug 03, 2024 | 8:59 PM

Share

తెలుగులో హారర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాలో సీన్స్ ఎంత భయంకరంగా ఉన్నా.. వణికించినా.. కొందరు ఏమాత్రం భయపడకుండా చూస్తుంటారు. నరాలు తెగే ఉత్కంఠ.. సీన్ సీన్‌కు సుస్సుపోయించే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సిరీస్‌లో చాలానే ఉన్నాయి. ఈ హారర్ సిరీస్ పేరు ‘రెవెనెంట్’. మరి ఈ హారర్ సిరీస్ ఏ ఓటీటీలో చూడొచ్చునో.. ఇప్పుడు తెలుసుకుందామా..

స్టోరీ విషయానికొస్తే.. సీన్ ఓపెన్ చేస్తే.. ఓ వ్యక్తి కంగారుగా తన ఇంటికి వచ్చి.. రూమ్‌లోకి వెళ్లి బుక్ చదువుతూ ఉంటాడు. ఇంతలో తన తల్లి పిలుస్తున్నట్టు అనిపిస్తే.. డోర్ ఓపెన్ చేస్తాడు. అతడికి ఎదురుగా.. అతనిలాంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. కట్ చేస్తే.. తల్లి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే అతడు ఉరి వేసుకుని కనిపిస్తాడు. నెక్స్ట్ సీన్‌లో ఓ అమ్మాయి బ్రిడ్జ్‌పై నుంచి సూసైడ్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. అయితే ఈలోగా ఫోన్ కాల్ వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే..

హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయాడనే విషయం తెలుస్తుంది. ఇలా ప్రతీ సీన్ ఓ డైమండ్. అసలు హీరోయిన్‌కు ఏమైంది.? మైథాలజీ ప్రొఫెసర్‌ ఆ హీరోయిన్‌లో ఏదో ఆత్మ ఉన్నట్టు గుర్తిస్తాడు.? ఆ తర్వాత ఏం జరిగింది.? అసలు ఆ ప్రొఫెసర్‌కు ఈమెలో దెయ్యం ఉందని ఎలా తెలిసింది.? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఈ హారర్ వెబ్ సిరీస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి లేట్ ఎందుకు మీరూ చూసేయండి.

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి