AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘డాడీ’ చిత్రంలో చిరంజీవి కూతురుగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందంటే?

సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది చిన్నారులు చైల్డ్ ఆర్టిస్టులుగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే..

Tollywood: 'డాడీ' చిత్రంలో చిరంజీవి కూతురుగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందంటే?
Daddy Movie Child Artist
Ravi Kiran
|

Updated on: Jan 21, 2023 | 1:42 PM

Share

సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది చిన్నారులు చైల్డ్ ఆర్టిస్టులుగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వారిలో కొందరు ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నారు. కొందరు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే.. మరికొందరు హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అందులో ఒకరు ‘డాడీ’ సినిమాలోని చిన్నారి అనుష్క మల్హోత్రా.

2001లో చిరంజీవి, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘డాడీ’. ఇందులో చిరు కూతురుగా నటించిన చిన్నారి ఇప్పటికీ అందరి మనసుల్లో గుర్తుంటుంది. పసందైన నవ్వు, బుజ్జి బుజ్జి మాటలతో ఆ సినిమాలో ఆమె నటన అందరి హృదయాలను దోచుకుంది. అనంతరం సినిమాలకు దూరమైంది ఈ చిన్నారి. ఆ సినిమా అనంతరం కెరీర్‌పై ఫోకస్ పెట్టిన అనుష్క.. లండన్‌లో హోనర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఈమె సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటోంది. తన ఫోటోస్, అప్‌డేట్స్ షేర్ చేస్తోంది.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం.. జస్ట్ 50 రోజుల్లోనే చేతికి పంట!
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
మాంసం ప్రియులకు హెచ్చరిక..ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ..మర్చిపోతే
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
రాజ పోషకాలు రాగులు.. డైలీ ఒక్క గ్లాస్ చాలు మామ..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
సినిమా చూస్తూ ఏడ్చేసిన జనాలు.. 2016లో ఈ సినిమా సంచలనం..
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్
అందం ఆడవారికి మాత్రమే కాదు.. అబ్బాయిలు ఈ టిప్స్ తో హీరోలా మారొచ్
శరీరానికి ఉక్కు లాంటి బలం.. ఈ లడ్డు లాభాలు తెలిస్తే షాకే..
శరీరానికి ఉక్కు లాంటి బలం.. ఈ లడ్డు లాభాలు తెలిస్తే షాకే..
నల్లటి నాగుపాములాంటి జడ కావాలంటే ఈ ఒక్కటి చాలు..
నల్లటి నాగుపాములాంటి జడ కావాలంటే ఈ ఒక్కటి చాలు..
భక్తులకు గుడ్‌న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు
భక్తులకు గుడ్‌న్యూస్.. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతాలకు
నాకు అర్థమవుతుంది.. అన్నీ మీకే చెప్పేస్తా..అనిల్ రావిపూడి..
నాకు అర్థమవుతుంది.. అన్నీ మీకే చెప్పేస్తా..అనిల్ రావిపూడి..
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలా..? సింపుల్‌ టిప్స్‌ పాటించండి!
గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలా..? సింపుల్‌ టిప్స్‌ పాటించండి!