AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానా నిర్మాణంలో ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌!

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ మూవీకి ‘800’ అనే టైటిల్‌ను కూడా దాదాపు ఖరారు చేశారు. మురళీధరన్ టెస్ట్ కెరీర్‌లో ‘800’ వికెట్లు పడగొట్టి తనకంటూ హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో సినిమా టైటిల్ కూడా ‘800’ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభంకానుంది. అయితే ఈ చిత్రం ఎంఎస్ శ్రీపతి […]

రానా నిర్మాణంలో ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌!
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2019 | 2:53 AM

Share

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ మూవీకి ‘800’ అనే టైటిల్‌ను కూడా దాదాపు ఖరారు చేశారు. మురళీధరన్ టెస్ట్ కెరీర్‌లో ‘800’ వికెట్లు పడగొట్టి తనకంటూ హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో సినిమా టైటిల్ కూడా ‘800’ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభంకానుంది.

అయితే ఈ చిత్రం ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తుండగా.. ‘దార్ మీడియా ప్రొడక్షన్స్’ నిర్మిస్త్తోంది. తాజాగా ఈ నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామ్యం అయ్యింది. ఈ చిత్రంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందం ఉన్నదని దగ్గుబాటి రానా తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌ను విజయ్‌సేతుపతి, ముత్తయ్య మురళీధరన్, సురేష్ ప్రొడక్షన్స్, దార్ మీడియాకు రానా ట్యాగ్ చేశారు.  భారీ బడ్జెట్‌తో భారత్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తారని సమాచారం.  2020 చివర్లో విడుదల చేస్తారని సమాచారం. తనను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ అప్పగించినందుకు మురళీధరన్‌, నిర్మాతకు విజయ్‌ సేతుపతి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా