AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..

సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జర్నీ గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన పై సినిమా రానుంది. రజనీకాంత్ బెంగళూరులో పుట్టి పెరిగారు. బెంగుళూరులో బస్ కండక్టర్ గా కూడా చేశారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే చెన్నై వెళ్లిపోయారు. అక్కడ హీరోగా ప్రయత్నించి.. సక్సెస్ అయ్యారు.

Rajinikanth: వెండి తెరపైకి సూపర్ స్టార్ జీవిత కథ.. హీరోగా నటించేది అతనేనా..
Rajinikanth
Rajeev Rayala
|

Updated on: May 01, 2024 | 5:56 PM

Share

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది  జీవితకథలు సినిమాలుగా వచ్చాయి. సినిమావాళ్ల జీవిత కథల పై కూడా సినిమాలు వచ్చాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ జీవిత కథపై కూడా సినిమా తెలుస్తోంది. సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జర్నీ గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన పై సినిమా రానుంది. రజనీకాంత్ బెంగళూరులో పుట్టి పెరిగారు. బెంగుళూరులో బస్ కండక్టర్ గా కూడా చేశారు. ఆ తర్వాత రాత్రికి రాత్రే చెన్నై వెళ్లిపోయారు. అక్కడ హీరోగా ప్రయత్నించి.. సక్సెస్ అయ్యారు. రజనీకాంత్ తమిళ్ తో పాటు, తెలుగులోనూ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం. దీన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

సాజిద్ నడియాడ్‌వాలా బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, అలాగే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు. రజనీకాంత్ బయోపిక్‌ కూడా నిర్మించనున్నారని తెలుస్తోంది. మన దేశంలోని ప్రధాన భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ బయోపిక్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.

రజనీకాంత్ బయోపిక్ విషయానికి వస్తే, రజినీకాంత్ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇందులో రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తారని కూడా ప్రచారం సాగుతుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. రజనీకాంత్ బయోపిక్ చేయడం అంటే చాలా ప్రిపరేషన్ ఉండాలి. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా సెట్స్ వేయాలి. 2025 నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘సికిందర్’ చిత్రాన్ని సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. అటు రజినీకాంత్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వేటయన్ అనే సినిమా చేస్తున్నారు. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కూలి అనే సినిమాలోనూ నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?