అంచనాలు పెంచేసిన ‘కల్కి’ టీజర్

రాజశేఖర్ ప్రధానపాత్రలో ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి’. 1983 సమయంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. గ్రాండ్ విజువల్స్‌తో వచ్చిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. టీజర్‌కు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. సి. కల్యాణ్, రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అదా శర్మ, నందితా శ్వేత, జయ ప్రకాశ్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా, […]

అంచనాలు పెంచేసిన ‘కల్కి’ టీజర్
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2019 | 2:01 PM

రాజశేఖర్ ప్రధానపాత్రలో ‘అ!’ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి’. 1983 సమయంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. గ్రాండ్ విజువల్స్‌తో వచ్చిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. టీజర్‌కు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. సి. కల్యాణ్, రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అదా శర్మ, నందితా శ్వేత, జయ ప్రకాశ్, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా, సిద్ధు, శత్రు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. గరుడ వేగ వంటి హిట్ తరువాత రాజశేఖర్ నటిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.