Rajeev Rayala |
Jul 15, 2022 | 9:48 AM
టాలీవుడ్ దూసుకుపోతోన్న ముద్దుగుమ్మతో రాశిఖన్నా ఒకరు.
యంగ్ హీరోల నుంచి ఇప్పుడిప్పుడే సీనియర్ హీరోలకు ప్రమోట్ అవుతోంది రాశిఖన్నా.
ఇటీవలే 'పక్కా కమర్శియల్' తో యావరేజ్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది.
నాగ చైతన్యతో జంటగా త్వరలో 'థాంక్యూ' చెప్పడానికి రెడీ అవుతోంది. కోలీవుడ్ లో 'సర్దార్' సహా మరో చిత్రం చేతిలో ఉంది.
అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. అక్కడ 'యోధ'అనే సినిమాలో నటిస్తోంది
బాలీవుడ్ లో షారుక్ సరసన చేయాలని ఉందని.. ఆ అవకాశం వస్తే వదులుకోను అంటుంది రాశీ.