Prabhas starrer movie : ‘సలార్’ సినిమానుంచి లీకైన ఫోటో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిక్..

ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ సినిమా 'సలార్'కి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా

Prabhas starrer movie : సలార్ సినిమానుంచి లీకైన ఫోటో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిక్..

Updated on: Feb 13, 2021 | 3:11 AM

Prabhas starrer movie : ప్రభాస్ హీరోగా రాబోతున్న భారీ సినిమా ‘సలార్’కి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ని ఢీ కొట్టేందుకు విలన్‌గా ఎవరిని రంగంలోకి దించాలని ప్లాన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు లీకుల బెడద పట్టుకుంది. రామగుండంలో ప్రభాస్ సలార్ పాత్రలో ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ బొగ్గుగనుల ప్రదేశంలో బుల్లెట్ బైక్ పై కూర్చున్న పిక్ లీక్ అయింది. ఫస్ట్ టైం హీరోయిన్ శృతిహాసన్ ప్రభాస్ సరసన నటిస్తోంది. యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్లు తెలుస్తుంది అంటే అందులోనే ఈ బైక్ సీన్ ఉండి ఉంటుందని అంటున్నారు. ఇక త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ మలయాళం భాషలలో విడుదల కాబోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ChaySam : రాయల్ బ్లూ మెర్సిడెస్ బెంజ్‌‌‌‌లో టాలీవుడ్ లవ్లీ కపుల్.. సరదాగా భార్యతో షికారుకెళ్ళిన అక్కినేని హీరో ..