AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hi Nanna : నేచురల్ స్టార్ ఎమోషనల్ డ్రామా.. హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ..

నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పై నాని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా హాయ్ నాన్న సినిమా ప్రీమియర్ మొదలయ్యాయి.

Hi Nanna : నేచురల్ స్టార్ ఎమోషనల్ డ్రామా.. హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ..
Hi Nanna
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2023 | 7:48 AM

Share

నేచురల్ స్టార్ నాని హీరో నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న. దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని ఇప్పుడు దానికి పూర్తి భిన్నముగా ఓ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పై నాని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా హాయ్ నాన్న సినిమా ప్రీమియర్ మొదలయ్యాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా హాయ్ నాన్న సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే ప్రీమియర్స్ ప్రారంభం కావడంతో సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. నాని ఎప్పటిలానే తన నేచురల్ యాక్టింగ్ తో కట్టిపడేశాడని అంటున్నారు నెటిజన్స్ . అలాగే మృణాల్ కూడా చక్కగా నటించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ

హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ

హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ

హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ

హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ

హాయ్ నాన్న ట్విట్టర్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శని నక్షత్ర మార్పు: ఈ రాశులవారికి అంతులేని ఐశ్వర్యం, ఆనందం..
శని నక్షత్ర మార్పు: ఈ రాశులవారికి అంతులేని ఐశ్వర్యం, ఆనందం..
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆరోజే అకౌంట్లోకి రైతు భరోసా డబ్బు
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆరోజే అకౌంట్లోకి రైతు భరోసా డబ్బు
హిందూ టూ ఇస్లాం.. మోనాలిసా మత మార్పిడి ??
హిందూ టూ ఇస్లాం.. మోనాలిసా మత మార్పిడి ??
అమ్మమ్మలనాటి పొలం పచ్చడి.. అదుర్స్ అంతే...
అమ్మమ్మలనాటి పొలం పచ్చడి.. అదుర్స్ అంతే...
ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. వారిపై హరీష్ శంకర్ అసహనం
ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పాలా.. వారిపై హరీష్ శంకర్ అసహనం
CM హెలికాఫ్టర్ ల్యాండ్ టైంలో..పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన సీన్
CM హెలికాఫ్టర్ ల్యాండ్ టైంలో..పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన సీన్
రాలిన వెంట్రుక తిరిగి మొలవడానికి ఎన్ని రోజులు పడుతుంది.. తెలిస్తే
రాలిన వెంట్రుక తిరిగి మొలవడానికి ఎన్ని రోజులు పడుతుంది.. తెలిస్తే
ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు..
ఓ పక్క తండ్రి మరణం.. ఇంకో పక్క తప్పుడు వార్తలు..
ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఉస్తాద్ భగత్ సింగ్ కు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్
మోనాలిసా లవ్‌ మ్యారేజ్‌ పై.. తండ్రి, మామ ఎమోషనల్ రియాక్షన్