AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: అల్లు అర్జున్ కంటే ముందు ఆ టాలీవుడ్ హీరో రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.. ఆయన ఎవరో తెలుసా.?

బన్నీ కి అవార్డు అనౌన్స్ చేయడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందంలో తేలిపోయారు. ఇక అభిమానులైతే సంబరాలు జరుపుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకుగాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఉరమాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఓ తెలుగు హీరోకి ఉత్తమ నటుడి కేటగిరిలో అవార్డు రావడం ఇదే మొదటి సారి.

Allu Arjun: అల్లు అర్జున్ కంటే ముందు ఆ టాలీవుడ్ హీరో రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.. ఆయన ఎవరో తెలుసా.?
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Aug 26, 2023 | 10:00 AM

Share

తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట పండింది. 69వ జాతీయ అవార్డుల జాబితా విడుదల చేశారు. తెలుగులో ఆర్ఆర్ఆర్, పుష్ప, ఉప్పెన, కొండపోలం సినిమాలు అవార్డులను దక్కించుకున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా ఎపిక అయ్యారు. బన్నీ కి అవార్డు అనౌన్స్ చేయడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందంలో తేలిపోయారు. ఇక అభిమానులైతే సంబరాలు జరుపుకుంటున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకుగాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఉరమాస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 69 ఏళ్ళ సినీ చరిత్రలో ఓ తెలుగు హీరోకి ఉత్తమ నటుడి కేటగిరిలో అవార్డు రావడం ఇదే మొదటి సారి. కానీ అల్లు అర్జున్ కంటే ముందు ఓ హీరోకి రెండు సార్లు జాతి అవార్డు దక్కింది. ఆ హీరో ఎవరో తెలుసా..?

అల్లు అర్జున్ నిజంగా చరిత్ర సృష్టించాడు. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే గతంలో జాతి అవార్డును ఓ హీరో రెండు సార్లు అందుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు కింగ్ నాగార్జున. అవును నాగార్జున ఇప్పటికే 2 జాతీయ అవార్డులను అందుకున్నారు. కానీ బెస్ట్ యాక్టర్ గా కాదు. ఆయనకు రెండు వేరువేరు విభాగాల్లో జాతీయ అవార్డు దక్కింది.

నాగార్జున నటించిన భక్తిరస చిత్రం అన్నయ్యకు జాతీయ అవార్డు దక్కింది. 45 వ జాతీయ అవార్డుల్లో అన్నమయ్య సినిమాకు అవార్డు లభించింది. స్పెషల్ మెన్షన్ క్యాటగిరిలో అన్నమయ్యకు అవార్డు దక్కింది. అలాగే నాగార్జున నటించిన మరో సినిమా నిన్నే పెళ్లాడతా సినిమాకు కూడా జాతీయ అవార్డు దక్కింది. బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఇన్ తెలుగు క్యాటగిరిలో నిన్నే పెళ్లాడతా సినిమాసినిమాకు అవార్డు దక్కింది. ఈ సినిమాకు నాగార్జున నిర్మాత కావడంతో ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!