Nagarjuna- Naga Chaitanya: నాగచైతన్య వల్ల కానిది నాగార్జున వల్ల అవుతుందా..?

అక్కినేని హీరోలు ఇటీవల బాలీవుడ్ సినిమాల పై కూడా ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్ గా యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Nagarjuna- Naga Chaitanya: నాగచైతన్య వల్ల కానిది నాగార్జున వల్ల అవుతుందా..?
Naga Chaitanya , Nagarjuna
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:19 PM

అక్కినేని హీరోలు ఇటీవల బాలీవుడ్ సినిమాల పై కూడా ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్ గా యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya) బాలీవుడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాలో చైతూ కీలక పాత్రలో నటించాడు. బోడి బాలరాజు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు చైతన్య. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా పై రిలీజ్ కు ముందు నుంచి నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది. గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. దాంతో ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాంతో చైతు నటించిన బాలీవుడ్ సినిమా అటకెక్కి కూర్చుంది. ఇక ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది.

కింగ్ నాగరాజును కీలక పాత్రలో రానున్న బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా అలియా భట్ హీరోయిన్. అలాగే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పలేం. దాంతో చైతూ కు దక్కని సక్సెస్ నాగ్ కు దక్కుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నాగ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో హిట్ కొడతారేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి

USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం