AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal’s Drishyam 2 : ఆద్యంతం ఆసక్తికరంగా ‘దృశ్యం 2’ ట్రైలర్.. పాత మర్డర్ కేసు మరోసారి తెరపైకి…

మలయాళం హిట్ మూవీ ‘దృశ్యం’ సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జీతూ జోసఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది.

Mohanlal's Drishyam 2 : ఆద్యంతం ఆసక్తికరంగా 'దృశ్యం 2' ట్రైలర్.. పాత మర్డర్ కేసు మరోసారి తెరపైకి...
Rajeev Rayala
|

Updated on: Feb 06, 2021 | 8:33 PM

Share

Drishyam 2 : మలయాళం హిట్ మూవీ ‘దృశ్యం’ సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జీతూ జోసఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది.  ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా  2013లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, చైనీస్ భాషల్లో రీమేక్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.

తాజాగా దృశ్యం 2 ట్రైలర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మీనా- సిద్దిక్- ఆశా శరత్- మురళి గోపీ- అన్సిబా- ఎస్తేర్- సైకుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

The Family man -2: మళ్లీ వాయిదా పడిన సమంత వెబ్ సిరీస్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ విడుదల ఎప్పుడంటే..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు